• Home » Panchumarthi Anuradha

Panchumarthi Anuradha

Panchumarthi Anuradha: చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీకి కాలం చెల్లింది

Panchumarthi Anuradha: చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీకి కాలం చెల్లింది

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.

Panchumarthi Anuradha: బీసీలు పెయిడ్ ఆర్టిస్టులా జగన్ రెడ్డీ?.. వారి నాలుకలు తెగ్గోస్తాం

Panchumarthi Anuradha: బీసీలు పెయిడ్ ఆర్టిస్టులా జగన్ రెడ్డీ?.. వారి నాలుకలు తెగ్గోస్తాం

ఎన్నికల సమయంలోనే ఏపీ సీఎం జగన్ రెడ్డికి బీసీలు గుర్తుకొస్తారా అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Panchumarti Anuradha: బడుగు, బలహీన వర్గాలంటే నీకెందుకంత చులకన జగన్ రెడ్డీ?

Panchumarti Anuradha: బడుగు, బలహీన వర్గాలంటే నీకెందుకంత చులకన జగన్ రెడ్డీ?

ధర్మవరం పద్మశాలి చేనేత వస్త్ర వ్యాపారులపై వైసీపీ నేత అవినాష్ దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్పందించారు.

Anuradha: ఆ మంత్రికి పోలవరంకు ఎన్ని గేట్లుంటాయో తెలుసా?..

Anuradha: ఆ మంత్రికి పోలవరంకు ఎన్ని గేట్లుంటాయో తెలుసా?..

టీడీపీ ప్రకటించిన మానిఫెస్టోతో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్‌పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.

Anuradha: జగన్‌కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదు..

Anuradha: జగన్‌కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదు..

సీఎం జగన్‌ (CM Jagan)కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదని, ముఖ్యమంత్రి పేదల పెన్నిధి కాదు.. పేదల ద్రోహి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు.

Panchumarti Anuradha: అప్పుడు నిద్రపోయి... ఇప్పుడు కళ్యాణమస్తు అంటూ డ్రామా

Panchumarti Anuradha: అప్పుడు నిద్రపోయి... ఇప్పుడు కళ్యాణమస్తు అంటూ డ్రామా

సీఎం జగన్ ప్రజలకు సేవ చేయకుండా అబద్దాలతో మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు చేశారు.

ఆదిరెడ్డి భవానిని పరామర్శించి దైర్యం చెప్పిన ఎమ్మెల్సీ అనురాధ

ఆదిరెడ్డి భవానిని పరామర్శించి దైర్యం చెప్పిన ఎమ్మెల్సీ అనురాధ

డీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పరామర్శించి దైర్యం చెప్పారు .

TDP: ‘బీసీ అనే పేరు వింటే జగన్ రెడ్డికి ఎందుకంత బీపీ?’

TDP: ‘బీసీ అనే పేరు వింటే జగన్ రెడ్డికి ఎందుకంత బీపీ?’

బీసీ (BC) అనే పేరు వింటే జగన్‌రెడ్డి (CM Jagan)కి ఎందుకంత బీపీ? అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthi Anuradha) ప్రశ్నించారు.

AP News: ‘అక్కడ కాపురం పెట్టమని జగన్‌కు ఆ ఇద్దరిలో ఎవరు చెప్పారో..?’

AP News: ‘అక్కడ కాపురం పెట్టమని జగన్‌కు ఆ ఇద్దరిలో ఎవరు చెప్పారో..?’

మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా జగన్ రెడ్డీ?, విశాఖలో కాపురం పెట్టమని జగన్‌కు పొలిటికల్ లాబీయిస్ట్ విజయ్ కుమార్ చెప్పాడా?

TDP: వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ అనురాధ ఫైర్

TDP: వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ అనురాధ ఫైర్

కొత్త పిచ్చోడు పొద్దరెగడన్న చందంగా ఎప్పుడో ఒకసారి సీఎం బయటకొచ్చి అంకెల గారడీతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ (TDP) ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumarthi Auradha) మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి