• Home » Palla Srinivasa Rao

Palla Srinivasa Rao

AP Politics: ఈనెల 28న టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ బాధ్యతలు..

AP Politics: ఈనెల 28న టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ బాధ్యతలు..

ఈనెల 28న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి(TDP AP President)గా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌(Palla Srinivasa Rao Yadav) బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరి (Mangalagiri)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవాహం మధ్యాహ్నం 01:45గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Palla Srinivasa Rao : ‘ప్యాలెస్‌’పై ప్రజాభీష్టమే!

Palla Srinivasa Rao : ‘ప్యాలెస్‌’పై ప్రజాభీష్టమే!

తాజా మాజీ సీఎం జగన్‌.. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను ఎలా విని యోగించుకోవాలనే విషయంపై అ న్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తామ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

Palla Srinivasa Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరం సందర్శించిన పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరం సందర్శించిన పల్లా శ్రీనివాసరావు

స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణ(Privatization)కు వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద దీక్ష చేస్తున్న శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు (TDP State President) పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) సందర్శించారు. మంగళవారానికి దీక్ష 1223వ రోజుకు చేరుకుంది.

 Palla Srinivasa Rao: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను

Palla Srinivasa Rao: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను

స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ (Palla Srinivasa Rao) తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద చేపట్టిన దీక్ష1223 రోజులకు చేరుకుంది.

Chandra Babu : నమ్మకంతో పెద్ద బాధ్యత ఇచ్చాం!

Chandra Babu : నమ్మకంతో పెద్ద బాధ్యత ఇచ్చాం!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతి పెద్ద బాధ్యత అప్పగించామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు యాదవ్‌తో సీఎం చంద్రబాబు అన్నారు.

Chandra Babu : కార్యకర్తలకు అండగా ఉంటాం

Chandra Babu : కార్యకర్తలకు అండగా ఉంటాం

ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ఐదేళ్లలో అనేక కష్టాలు పడి, అధికారపక్షం దాడులకు ఎదురొడ్డి నిలబడిన కార్యకర్తలకు అండగా నిలబడతామని కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం చేస్తామని చెప్పారు.

Chandrababu-TDP: టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు చంద్రబాబు కీలక సూచనలు

Chandrababu-TDP: టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు చంద్రబాబు కీలక సూచనలు

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్‌కు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ‘‘పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే. మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలిచ్చాం. సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువరక్తాన్ని చేర్చండి’’ అని పల్లాకు సీఎం సూచించారు.

AP Politics: టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం.. గొప్పలకే పరిమితమైన గత ప్రభుత్వం..!

AP Politics: టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం.. గొప్పలకే పరిమితమైన గత ప్రభుత్వం..!

తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో అత్యధికశాతం బీసీలే. గత వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని గొప్పుల చెప్పుకుంది.

Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ను (Palla Srinivasa Rao) నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ రోజు (ఆదివారం) అధికారికంగా ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి