• Home » Palla Srinivasa Rao

Palla Srinivasa Rao

Palla Srinivas: వైసీపీ నేతల వల్లే బుడమేరుకు గండ్లు

Palla Srinivas: వైసీపీ నేతల వల్లే బుడమేరుకు గండ్లు

Andhrapradesh: వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వలనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్.. నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు.

Palla Srinivasa Rao Yadav : సుపరిపాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: పల్లా

Palla Srinivasa Rao Yadav : సుపరిపాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: పల్లా

నాటి సమర యోధుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు భారతీయులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవించగలుగుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ అన్నారు.

Palla Srinivasa Rao: ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతాం.. వైసీపీపై పల్లా శ్రీనివాసరావు విసుర్లు

Palla Srinivasa Rao: ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతాం.. వైసీపీపై పల్లా శ్రీనివాసరావు విసుర్లు

వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. గురువారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగిందని చెప్పారు.

Palla Srinivasa Rao: ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి హత్యా రాజకీయాలకు తెరలేపారు..

Palla Srinivasa Rao: ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి హత్యా రాజకీయాలకు తెరలేపారు..

గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదిస్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వ్యక్తిగత హత్యలను టీడీపీపై రుద్దడం ఆయనకే చెల్లుబాటు అవుతోందని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ అమలు చేస్తాం: పల్లా శ్రీనివాస్

AP News: మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ అమలు చేస్తాం: పల్లా శ్రీనివాస్

Andhrapradesh: మేనిఫెస్టోలో పెట్లిన సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పల్లా పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం 67వ వార్డు హై స్కూల్ రోడ్లో పింఛన్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అందజేశారు.

Palla Srinivasa Rao: సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేరుస్తాం

Palla Srinivasa Rao: సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేరుస్తాం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు (CM Nara Chandra Babu Naidu) ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పారు.

Minister Lokesh: ప‌ల్లా శ్రీనివాస‌రావుకి మంత్రి లోకేష్‌ అభినంద‌న‌లు

Minister Lokesh: ప‌ల్లా శ్రీనివాస‌రావుకి మంత్రి లోకేష్‌ అభినంద‌న‌లు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు (Palla Srinivasa Rao) బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.

Palla Srinivasa Rao: కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు చర్యలు

Palla Srinivasa Rao: కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు చర్యలు

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ.. దండ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తి వేసేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

AP News: పల్లా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారంలో  జేబు దొంగలు హల్‌చల్

AP News: పల్లా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారంలో జేబు దొంగలు హల్‌చల్

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ (Palla Srinivasa Rao) ఈరోజు(శుక్రవారం) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జేబు దొంగలు హల్ చల్ చేశారు.

Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్

Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ (Palla Srinivas Yadav) బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి