• Home » Pahalgam Attack

Pahalgam Attack

Pahalgam Return: అదీ.. భారత్ దమ్ము.. పహల్గాంలో ఆశ్చర్యకర ద‌ృశ్యం

Pahalgam Return: అదీ.. భారత్ దమ్ము.. పహల్గాంలో ఆశ్చర్యకర ద‌ృశ్యం

భారతీయులు తామేంటో చూపిస్తే, విదేశీయులు భారత్ పై ఉన్న నమ్మకాన్ని అణువంత కూడా సడలించుకోలేదు. భారత సర్కారుపై ఉన్న అచంచల విశ్వాసం.. వాళ్ల నడక, నడవడికలో కనిపిస్తున్నాయ్..

Pahalgam Attack: 20 గంటల పాటు ఉగ్రవాదుల ట్రెక్కింగ్

Pahalgam Attack: 20 గంటల పాటు ఉగ్రవాదుల ట్రెక్కింగ్

ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగించిన దగ్గర్నుంచి ఈ దాడి దర్యాప్తు కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రమూకల్ని జల్లెడపడుతుంటే, మరోపక్క..

Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్నీ బద్ధలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌కీ బాత్ 121 వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. పెహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని నిరాశను ప్రతిభింభిస్తోందని అన్నారు.

Pahalgam Aftermath: పాకిస్తాన్‌కు విద్యార్థి వీసా మీద వెళ్లొచ్చి పహల్గాంలో అరాచకం

Pahalgam Aftermath: పాకిస్తాన్‌కు విద్యార్థి వీసా మీద వెళ్లొచ్చి పహల్గాంలో అరాచకం

ఏప్రిల్ 22 పహల్గాం మారణహోమంకి సంబంధించి కీలక విషయాలు ఒక్కక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రదాడిలో కీలక నిందితుడైన ఆదిల్ అహ్మద్ థోకర్, ఆసిఫ్ షేక్ గురించి మరింత ముఖ్య సమాచారం తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి