• Home » Osmania university

Osmania university

Mala Groups: వర్గీకరణపై భగ్గుమన్న మాలలు

Mala Groups: వర్గీకరణపై భగ్గుమన్న మాలలు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ నిర్ణయంపై మాలలు భగ్గుమన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ ఆరోపించింది.

UGC: విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి!

UGC: విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి!

విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం ‘యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)’ రూపొందించిన ముసాయిదాను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి వెళతాయని ఆందోళన చెందుతోంది. ఇది తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ కేంద్రానికి లేఖ రాయనుంది.

ECG Machines: ఉస్మానియాలో అందుబాటులోకి 15 ఈసీజీ యంత్రాలు

ECG Machines: ఉస్మానియాలో అందుబాటులోకి 15 ఈసీజీ యంత్రాలు

ఉస్మానియాలో రోగులకు 15 ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ‘గుండెను పరీక్షించలేని ఉస్మానియా’ శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది.

Hyderabad: ఓయూలో అత్యాధునిక హాస్టల్‌ సిద్ధం..

Hyderabad: ఓయూలో అత్యాధునిక హాస్టల్‌ సిద్ధం..

ఓయూలో అత్యాధునిక సౌకర్యాలతో సుమారు 7 ఎకరాల సువీశాల విస్తీర్ణంలో నిర్మించిన అతిపెద్ద బాలుర హాస్టల్‌ భవనం(Boys' hostel building) సిద్ధమైంది. ఈ భవనాన్ని ప్రారంభించడానికి ఓయూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Hyderabad: ఉస్మానియా వర్శిటీ గేట్లు రాత్రి 9 తర్వాతే బంద్‌

Hyderabad: ఉస్మానియా వర్శిటీ గేట్లు రాత్రి 9 తర్వాతే బంద్‌

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ప్రధాన గేట్లను రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచాల్సిందిగా వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎం.కుమార్‌(Vice Chancellor Professor M. Kumar) భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీసీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Osmania University: హిందీ మహా విద్యాలయంలో డిగ్రీ సర్టిఫికెట్ల ఫోర్జరీ

Osmania University: హిందీ మహా విద్యాలయంలో డిగ్రీ సర్టిఫికెట్ల ఫోర్జరీ

ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న హిందీ మహా విద్యాలయ.. విద్యార్థుల డిగ్రీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసింది. ఫెయిలైన విద్యార్థులను పాసైనట్లుగా తప్పుడు సర్టిఫికెట్లను సృష్టించింది.

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్‌ కార్యాలయానికి చేరాయి.

Osmania Hospital: రూ.2075 కోట్లతో ఉస్మా'నయా' ఆస్పత్రి

Osmania Hospital: రూ.2075 కోట్లతో ఉస్మా'నయా' ఆస్పత్రి

రాజధాని హైదరాబాద్‌లో పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఉస్మానియాకు మహార్దశ పట్టనుంది. ఆ ఆస్పత్రికి కొత్త భవనాలను రూ.2075 కోట్లతో.. 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

Interviews: ‘ఉస్మానియా, గాంధీ’లో ఇంటర్వ్యూలు

Interviews: ‘ఉస్మానియా, గాంధీ’లో ఇంటర్వ్యూలు

ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టిన పోస్టుల భర్తీకి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉస్మానియాలో 175 ప్రొఫెసర్‌ పోస్టులకుగాను 651 దరఖాస్తులు వచ్చాయి. 572 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

Crime News: దారుణం.. ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం..

Crime News: దారుణం.. ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం..

ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడికట్టాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి