• Home » online

online

Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!

Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!

ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్‌లైన్ సహా పలు చోట్ల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఆ సమయంలో మీరు ఆ వస్తువుల వారంటీ(Warranty) గురించి అడిగిన సందర్భాలు ఉంటాయి. మరికొన్ని చోట్ల ఈ ఉత్పత్తులకు గ్యారంటీ(Guarantee) ఉందా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే వీటి గురించి తెలియకపోతే ఎందుకు నష్టపోతాం, నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Fake Products: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రొడక్ట్ నకిలీదా లేక నిజమైనదో ఇలా గుర్తించండి

Fake Products: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రొడక్ట్ నకిలీదా లేక నిజమైనదో ఇలా గుర్తించండి

ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్‌లైన్ షాపింగ్(online shopping) చేసేందుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇదే సమయంలో ఇటివల కాలంలో ఆన్‌లైన్ ఆర్డర్లలో నకిలీ ఉత్పత్తులు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో నకిలీ ఉత్పత్తులను(Fake Products) ఎలా గుర్తించాలి, ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad: వైద్య రిపోర్టులు ఆన్‌లైన్‌లో..

Hyderabad: వైద్య రిపోర్టులు ఆన్‌లైన్‌లో..

రోగులకు రేవంత్‌ సర్కారు శుభవార్త చెప్పింది. సర్కారీ దవాఖానల్లో చేయించుకునే పరీక్షల రిపోర్టులన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో అందించాలని నిర్ణయించింది. వైద్య పరీక్షల రిపోర్టుల సమాచారాన్ని రోగి సెల్‌ఫోన్‌కే పంపనుంది.

 Florida : ఆన్‌లైన్‌ గేమ్‌లో గొడవ..

Florida : ఆన్‌లైన్‌ గేమ్‌లో గొడవ..

ఆ ఇద్దరు యువకులూ ‘ఆర్చ్‌ఏజ్‌’ అనే ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమ్‌ ఆడేవారు. ఒకరి పేరు కాంగ్‌.. ఉండేది న్యూజెర్సీ. మరొకతను దిన్హ్‌.. వందల కిలోమీటర్ల దూరంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉంటాడు.

Bengaluru : అమెజాన్‌ పార్సిల్‌లో నాగుపాము

Bengaluru : అమెజాన్‌ పార్సిల్‌లో నాగుపాము

ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌లో వీడియో గేమ్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్‌ కంట్రోలర్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది.

Medak: యువకుడి ఉసురుతీసిన.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌..

Medak: యువకుడి ఉసురుతీసిన.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌..

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దొమ్మాట భాను(24) డిగ్రీ పూర్తి చేసి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Hyderabad: హెచ్‌ఎండీఏ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే..!

Hyderabad: హెచ్‌ఎండీఏ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే..!

బహుళ అంతస్తుల భవనాలు, గోడౌన్లు, పెట్రోల్‌ బంక్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణం, లేఅవుట్‌ ఏర్పాటు.. వీటీల్లో దేనికైనాసరే హెచ్‌ఎండీఏ ఇకపై ఆన్‌లైన్‌లోనే అనుమతులు జారీ చేయనుంది. కొన్ని అనుమతులు ఆన్‌లైన్‌లో మరికొన్ని అనుమతులు ఆఫ్‌లైన్‌లో జారీ చేసే గత విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది.

IKEA APP : ఐకియా.. మోసపోయా..!

IKEA APP : ఐకియా.. మోసపోయా..!

ఆనలైన ద్వారా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నిలువునా మోసపోయారు. ఉన్న డబ్బును మోసగాళ్ల చేతిలో పెట్టి నిండా మునిగారు. తొలుత నమ్మకం కలిగేలా వ్యవహారాన్ని నడిపిన ఆనలైన యాప్‌ నిర్వాహకులు.. నమ్మకం బలపడ్డాక పెద్ద ఎత్తున సొమ్ము పోగుచేసుకుని మాయమయ్యారు. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు సుమారు రూ.2 కోట్ల దాకా మోసపోయారు. ఐకియా పేరిట ఓ యాప్‌ 2023 డిసెంబరులో రాయదుర్గం నియోజకవర్గంలో పరిచమైంది. చవక ధరలకు ఫర్నిచర్‌ వ్యాపారాన్ని యాప్‌ ద్వారా ప్రారంభించారు. ధర రూ.625 మొదలై..

Online Game: ఆన్‌లైన్ గేమ్‌కి బానిసైన కొడుకు.. ఇంట్లో తండ్రి లేని టైంలో కన్నతల్లినే..

Online Game: ఆన్‌లైన్ గేమ్‌కి బానిసైన కొడుకు.. ఇంట్లో తండ్రి లేని టైంలో కన్నతల్లినే..

ఆన్‌లైన్ గేమింగ్‌కి (Online Gaming) బానిసై, అప్పుల్లో కూరుకుపోయిన ఓ యువకుడు.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఓ దారుణానికి ఒడిగట్టాడు. అప్పులు తీర్చేందుకు కన్నతల్లినే కడతేర్చాడు. ముందుగానే తల్లిదండ్రుల పేరుపై ఇన్సూరెన్స్ (Insurance) చేయించిన ఆ కిరాతకుడు.. ఆ డబ్బులను క్లెయిమ్ చేయడం కోసం పేరెంట్స్‌ని చంపాలని పక్కా ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే అతడు తల్లిని హతమార్చాడు.

Swiggy: పాపం.. పిల్లల కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. ఆ డెలివరీ  బాయ్ చేసిన నిర్వాకమిదీ..!

Swiggy: పాపం.. పిల్లల కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. ఆ డెలివరీ బాయ్ చేసిన నిర్వాకమిదీ..!

పాపం.. పిల్లలకోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు ఊహించని అనుభవం ఎదురయ్యింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి