• Home » online

online

DSC: దరఖాస్తులో చిన్న తప్పిదం.. ఉద్యోగానికి దూరం

DSC: దరఖాస్తులో చిన్న తప్పిదం.. ఉద్యోగానికి దూరం

డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులో చేసిన చిన్న తప్పు కారణంగా పలువురు అభ్యర్థులు ఎస్జీటీ ఉద్యోగాలకు దూరమయ్యారు. ఆ పొరపాటు గురించి అధికారులు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో గుర్తించారు.

Viral Video: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

Viral Video: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఈ ఆన్‌లైన్ వివాహం జరిగింది. జౌన్‌పూర్ బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ క్రమంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాతో సంబంధం కుదిరింది. వీరి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు.

Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

ఓ యువకుడి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోజు ఏకంగా కుటుంబాన్నే బలి తీసుకుంది. బెట్టింగుల్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక.. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక అతనితో పాటు తల్లిదండ్రులూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Hyderabad: గోవా కేంద్రంగా బెట్టింగ్‌ దందా.. ఏజెంట్‌ అరెస్టు

Hyderabad: గోవా కేంద్రంగా బెట్టింగ్‌ దందా.. ఏజెంట్‌ అరెస్టు

గోవా కేంద్రంగా నగరంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌(Online Cricket Betting) దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఒక కలెక్షన్‌ ఏజెంటును అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

భారతదేశంలో పండుగల సీజన్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో పలు ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Gachibowli: ‘స్టేట్‌ డేటా సెంటర్‌’ సర్వర్‌ డౌన్‌

Gachibowli: ‘స్టేట్‌ డేటా సెంటర్‌’ సర్వర్‌ డౌన్‌

గచ్చిబౌలిలోని స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ) సర్వర్‌లో సమస్యలు తలెత్తాయి. మీసేవ కేంద్రాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలు, మొబైల్‌ అప్లికేషన్లకు ఎస్‌డీసీనే ఆధారం.

Hyderabad: బంగారు ఆభరణాల చోరీల ముఠా అరెస్ట్‌..

Hyderabad: బంగారు ఆభరణాల చోరీల ముఠా అరెస్ట్‌..

బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న కరుడుకట్టిన ఓ దొంగల ముఠాను జగద్గిరిగుట్ట, బాలానగర్‌(Jagadgirigutta, Balanagar) సీసీఎస్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులున్న ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

HYD : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు కుటుంబం బలి

HYD : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు కుటుంబం బలి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ట్రేడింగ్‌ వ్యసనం ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబాన్ని చిదిమేసింది. మూడేళ్లు, 11 ఏళ్ల వయస్సు ఉన్న అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును మింగేసింది.

Federal Bank : నవ్వుతో చెల్లింపు!

Federal Bank : నవ్వుతో చెల్లింపు!

మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొంగొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.

CMRF: నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్‌ఎఫ్‌

CMRF: నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్‌ఎఫ్‌

రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద సాయాన్ని పారదర్శకంగా అందించేందుకు ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి