• Home » Online Scams

Online Scams

Hyderabad: ట్రేడింగ్‌ పేరిట సైబర్‌ మోసం

Hyderabad: ట్రేడింగ్‌ పేరిట సైబర్‌ మోసం

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని ఆశపడి.. సైబర్‌ క్రిమినల్స్‌ చేతికి చిక్కిన బాధితుడు రూ. 78.70 లక్షలు పోగొట్టుకున్నాడు.

Online Betting: ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

Online Betting: ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగులకు బానిసయ్యాడు.

Quick justice సైబర్‌ బాధితులకు ఇక సత్వర న్యాయం

Quick justice సైబర్‌ బాధితులకు ఇక సత్వర న్యాయం

ఇటీవల ఇంటర్నెట్‌ వాడకం పెరుగుతున్నట్టే సైబర్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.చాలామంది వారికి తెలియకుండానే సైబర్‌ నేరస్తులబారిన పడి రూ.లక్షలు కోల్పోతున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌ రుణాలు తీసుకుని మొత్తం చెల్లించినా ఇంకా కట్టాలని సైబర్‌ నేరస్తుల బెదిరింపులకు లోనవుతున్నారు. సైబర్‌ దాడికి గురైనవారు ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

భారతదేశంలో పండుగల సీజన్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో పలు ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Trading Scam: ట్రేడింగ్‌ పేరుతో రూ.13.16 కోట్లు కొట్టేశారు

Trading Scam: ట్రేడింగ్‌ పేరుతో రూ.13.16 కోట్లు కొట్టేశారు

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో.. అధిక లాభాల ఆశ చూపి, ఓ సీనియర్‌ సిటీజన్‌ రూ.13.16 కోట్లు కొట్టేసిన ముగ్గురు సైబర్‌ కేటుగాళ్ల ఆటను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు కట్టించారు.

HYD : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు కుటుంబం బలి

HYD : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు కుటుంబం బలి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ట్రేడింగ్‌ వ్యసనం ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబాన్ని చిదిమేసింది. మూడేళ్లు, 11 ఏళ్ల వయస్సు ఉన్న అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును మింగేసింది.

Federal Bank : నవ్వుతో చెల్లింపు!

Federal Bank : నవ్వుతో చెల్లింపు!

మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొంగొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.

Loan Apps: రూ.346.86 కోట్ల ఆస్తులు జప్తు

Loan Apps: రూ.346.86 కోట్ల ఆస్తులు జప్తు

సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంటుంది. కఠినమైన మనీ ల్యాండరింగ్ కింద కేసులు నమోదు చేసి, లోన్ యాప్ నిర్వాహకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Loan Apps: మనీ యాప్స్‌ ఆస్తులు అటాచ్

Loan Apps: మనీ యాప్స్‌ ఆస్తులు అటాచ్

ఆన్ లైన్ మనీ యాప్స్ వేధింపులకు క్రమంగా కళ్లెం పడుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపుతోంది. మనీ ల్యాండరింగ్ లాంటి కఠిన చట్టం కింద కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటుంది.

Cyber Fraud: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట రూ.5.4 కోట్ల మోసం

Cyber Fraud: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట రూ.5.4 కోట్ల మోసం

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఏకంగా రూ.5.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌ చిక్కడపల్లిలో నివసించే వ్యక్తి ట్రేడింగ్‌ నిర్వహిస్తుంటాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి