Home » onion prices
దేశంలో గత 14 రోజులుగా ఉల్లి ధరలు(Onion prices) 30 నుంచి 50 శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు బక్రీద్ కంటే ముందే ఉల్లికి భారీగా డిమాండ్(demand) ఏర్పడిందన్నారు. అయితే ఉల్లి ధరలు ఎంత పెరిగాయానే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
ఇప్పటివరకు వంటింటి బడ్జెట్‌పై ప్రభావం చూపిన ఉల్లిపాయ..ఈసారి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంకానుంది. దేశంలో యూపీ తర్వాత అత్యధిక లోక్‌సభ సీట్లున్న మహారాష్ట్ర (48)లో సగం స్థానాలకు 4, 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలతో పోలింగ్ పూర్తవుతుంది.
ఉల్లిగడ్డ నిత్యం ఎవరో ఒకరిని కన్నీళ్లు పెట్టిస్తుంటుంది. పంట పండించాక మార్కెట్‌లో అమ్ముకునే సమయంలో సరైన మద్దతు ధర లభించక రైతును ఏడిపిస్తుంది. కొనేందుకు మార్కెట్‌కు వెళ్లినప్పుడు భారీ ధరలతో అనేక మార్లు సాధారణ ప్రజలను ఏడిపిస్తుంది.
స్థానిక కోయంబేడు మార్కెట్‌లో చిన్న ఉల్లి(Onions) ధర కిలో రూ.110కి చేరుకుంది. అక్టోబరులో రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయమైన చిన్న
ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబరులో కిలో ఉల్లిపాయ రూ.70కి చేరే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసిల్) ఇప్పటికే అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో ఉల్లి పంట తక్కువగా వేయడం కూడా ఓ కారణమని క్రిసిల్ పేర్కొంది.