• Home » Ongole

Ongole

Prosecution  : తులసిబాబు కస్టడీ ముగిశాక బెయిల్‌ పిటిషన్‌పై విచారించండి

Prosecution : తులసిబాబు కస్టడీ ముగిశాక బెయిల్‌ పిటిషన్‌పై విచారించండి

తులసిబాబు పోలీస్‌ కస్టడీ ముగిసిన తర్వాత ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని ప్రాసిక్యూషన్‌ హైకోర్టును కోరింది.

RRR Case: కస్టోడియల్ టార్చర్ కేసు..  పోలీసుల కస్టడీకి తులసిబాబు..

RRR Case: కస్టోడియల్ టార్చర్ కేసు.. పోలీసుల కస్టడీకి తులసిబాబు..

నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.

AP police : సునీల్‌కుమార్‌తో నీకు సంబంధమేంటి?

AP police : సునీల్‌కుమార్‌తో నీకు సంబంధమేంటి?

సీఐడీ మాజీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌తో నీకున్న సంబంధం ఏమిటి.. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని ‘ప్రైవేటు వ్యక్తి’ తులసిబాబును విచారణాధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ప్రశ్నించినట్లు తెలిసింది.

Ongole: రెచ్చిపోయిన తులసి బాబు అనుచరులు.. ఏకంగా ఎస్పీ కార్యాలయం ఎదుటే..

Ongole: రెచ్చిపోయిన తులసి బాబు అనుచరులు.. ఏకంగా ఎస్పీ కార్యాలయం ఎదుటే..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసి బాబు రెచ్చిపోయారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తులసి బాబు, అతని అనుచరులు ఓవరాక్షన్ చేశారు.

Torture Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ..

Torture Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ..

ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసి బాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబుపై ఆరోపణలు ఉన్నాయి.

SC categorization : ఎస్సీ వర్గీకరణపై పోటెత్తిన వినతులు

SC categorization : ఎస్సీ వర్గీకరణపై పోటెత్తిన వినతులు

ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనంటూ ఎమ్మార్పీఎస్‌, అది రాజ్యాంగ విరుద్ధమంటూ మాలమహానాడు, దాని అనుబంధ సంఘాలు పోటాపోటీగా నినదించాయి.

Torture Case: విచారణకు రాలేను.. సమయం కావాలి: తులసిబాబు

Torture Case: విచారణకు రాలేను.. సమయం కావాలి: తులసిబాబు

రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని కొంత సమయం కావాలని 7, 8 తేదీల్లో విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఒంగోలు ఎస్పీకి లేఖ రాశారు.

Torture Case: రఘురామ  కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ

Torture Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ

కస్టోడియల్‌ టార్చర్‌ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌కు ఆయన లేఖ రాశారు.

Prakasam District : అప్పు ఎగ్గొట్టి.. మరింత దోచేయాలని!

Prakasam District : అప్పు ఎగ్గొట్టి.. మరింత దోచేయాలని!

తీసుకున్న అప్పు ఎగ్గొట్టడమేకాక, పోలీసులమంటూ బెదిరించి మరికొంత నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

Police Constable : బస్టాండ్‌లో ప్రయాణికుడిపై ఖాకీ క్రౌర్యం

Police Constable : బస్టాండ్‌లో ప్రయాణికుడిపై ఖాకీ క్రౌర్యం

చివరి బస్సు అందకపోవడంతో తెల్లవారేవరకూ బస్టాండ్‌లోనే విశ్రమించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అవుట్‌పోస్టు కానిస్టేబుల్‌ లాఠీతో చితకబాదాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి