• Home » Olympic Games

Olympic Games

Paris olympics : మెరుపులు.. మరకలు

Paris olympics : మెరుపులు.. మరకలు

ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జీస్‌సను, క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శలొచ్చాయి. అయితే మానవుల మధ్య హింస ఎంత అసంబద్ధమో చాటిచెబుతూ ప్రదర్శించిన ఆ కార్యక్రమాల వెనుక ఉద్దేశం మంచిదే అయినా..ప్రదర్శించిన తీరులో పొరపాట్లు జరిగాయని నిర్వాహకులు వివరించుకున్నారు. ఇక, పరేడ్‌లో దక్షిణ

Paris Olympics:రెజ్లింగ్‌లో పతకంపై ఆశలు.. సెమీస్‌‌కు చేరిన అమన్ సెహ్రావత్..

Paris Olympics:రెజ్లింగ్‌లో పతకంపై ఆశలు.. సెమీస్‌‌కు చేరిన అమన్ సెహ్రావత్..

రెజ్లింగ్‌లో భారత్ పతకం ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్న సమయంలో మరో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పతకం ఆశలు సజీవంగా ఉంచాడు. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు ప్రవేశించాడు.

Paris Olympics: భారత్ ఖాతాలో మరో పతకం.. అదరగొట్టిన హాకీ జట్టు..

Paris Olympics: భారత్ ఖాతాలో మరో పతకం.. అదరగొట్టిన హాకీ జట్టు..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం గెలుచుకుంది. టీమ్ ఈవెంట్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. స్పెయిన్‌పై 2-1తేడాతో గెలుపొంది పతకాన్ని తన ఖాతాల్లో వేసుకుంది.

Paris Olympics: వినేష్‌ ఫోగట్‌కు పతకం వస్తుందా..!

Paris Olympics: వినేష్‌ ఫోగట్‌కు పతకం వస్తుందా..!

పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌ చేరి చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్‌పై.. తుదిపోరుకు కొద్ది గంటల ముందు అనర్హత వేటు పడటంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

Paris Olympics: గంటల వ్యవధిలో వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగింది.. కారణం వాళ్లేనా..?

Paris Olympics: గంటల వ్యవధిలో వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగింది.. కారణం వాళ్లేనా..?

వినేష్ ఫోగట్ వంద నుంచి 150 గ్రాముల బరువు ఎక్కువుగా ఉండటంతో ఆమెపై పారిస్ ఒలింపిక్స్‌‌లో ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఈ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బంగారు పతకం పోవడంతో ఓవైపు భారతీయులంతా నిరాశతో ఉన్నారు.

Central Government Reaction: వినేష్ కోసం ఎన్నో ప్రయత్నాలు.. లక్షల్లో ఖర్చు.. వెల్లడించిన కేంద్రమంత్రి.. విపక్షాల వాకౌట్..

Central Government Reaction: వినేష్ కోసం ఎన్నో ప్రయత్నాలు.. లక్షల్లో ఖర్చు.. వెల్లడించిన కేంద్రమంత్రి.. విపక్షాల వాకౌట్..

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్‌లో స్పందించారు. రెజ్లర్ వినేష్ అనర్హతపై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

National:ఫోగట్ అనర్హతపై రాజకీయ దుమారం..!

National:ఫోగట్ అనర్హతపై రాజకీయ దుమారం..!

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పారిస్‌ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వినేష్ అనర్హతపై విపక్షాలు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.

Paris Olympics: ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్..

Paris Olympics: ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్..

పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది.

ముద్దు.. ముచ్చట!

ముద్దు.. ముచ్చట!

పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆటలతో పాటు మరో ‘చిత్రం’ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. విశ్వక్రీడల ప్రారంభోత్సవంలో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మానుయల్‌ మాక్రాన్‌, ఆ దేశపు క్రీడల మంత్రి అమేలీ ఔడియా కాస్టెరాల ముద్దు ఫొటో ఫ్రాన్స్‌లోనే కాదు...ప్రపంచమంతా ‘హాట్‌’ టాపిక్‌ అయింది.

Paris olympics: వినేష్ ఫోగట్ సంచలనం.. ప్రపంచ నెంబర్1ను మట్టికరిపించి..

Paris olympics: వినేష్ ఫోగట్ సంచలనం.. ప్రపంచ నెంబర్1ను మట్టికరిపించి..

పారిస్ ఒలింపిక్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యువీ సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. దీంతో పతకానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి