• Home » Old City

Old City

Gulzar House Fire Accident: ఇవీ.. మన వ్యవస్థలు.. అగ్నిప్రమాదపు షాకింగ్ నిజాలు

Gulzar House Fire Accident: ఇవీ.. మన వ్యవస్థలు.. అగ్నిప్రమాదపు షాకింగ్ నిజాలు

మన ప్రభుత్వ వ్యవస్థల్లోని నిలువెత్తు నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని కళ్లకు కట్టేలా చెబుతున్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదపు బాధిత కుటుంబ సభ్యులు. వాళ్లు చెబుతున్న షాకింగ్ నిజాలు నిర్ఘాంత పరిచేలా ఉన్నాయి.

 KTR: రేవంత్ ప్రభుత్వం.. అందాల పోటీతో పాటు అగ్నిప్రమాదాలపైనా ఫోకస్ పెట్టాలి

KTR: రేవంత్ ప్రభుత్వం.. అందాల పోటీతో పాటు అగ్నిప్రమాదాలపైనా ఫోకస్ పెట్టాలి

KTR: రేవంత్ ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. వేసవి నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు.

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Gulzar House Fire Incident: పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదు కేసు ఫైల్ అయ్యింది.

Hyderabad Gulzar House Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్.. క్షణ.. క్షణం హృదయవిదారకం

Hyderabad Gulzar House Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్.. క్షణ.. క్షణం హృదయవిదారకం

సెల్లార్ దగ్గరున్న కింద మెట్ల పక్కనే భారీగా మంటలు వస్తూ ఉండడంతో బయటికి వెళ్లలేక కుటుంబసభ్యులంతా టెర్రస్ మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, టెర్రస్ పైన ఉన్న కార్మికులు మెట్ల ద్వారానికి తాళం వేయడంతో ప్రమాదం నుంచి ఇక, ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకపోయింది.

Hyderabad Fire Accident: అగ్నిప్రమాద బాధితులకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా..

Hyderabad Fire Accident: అగ్నిప్రమాద బాధితులకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా..

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ఒక్కొక్కరికీ రూ.5లక్షలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Kishan Reddy: ఓల్డ్‌ సిటీకీ నిధులు కేటాయించాలి

Kishan Reddy: ఓల్డ్‌ సిటీకీ నిధులు కేటాయించాలి

హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఓల్డ్‌ సిటీకి కూడా మిగతా ప్రాంతాలతో పాటుగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Akbaruddin Owaisi: ‘తెలంగాణ రైజింగ్‌’లో పాత బస్తీకి చోటేదీ?

Akbaruddin Owaisi: ‘తెలంగాణ రైజింగ్‌’లో పాత బస్తీకి చోటేదీ?

పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు అంతా నగరం వెలుపలే అంటున్నారని చెప్పారు. వచ్చే పదేళ్లలో 200 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తెచ్చుకోవడానికి రూపొందించిన ప్రణాళికలో హైదరాబాద్‌ దక్షిణ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు.

Crime News; చిన్న వివాదం.. యువకులు దాడి.. వృద్ధుడు మృతి..

Crime News; చిన్న వివాదం.. యువకులు దాడి.. వృద్ధుడు మృతి..

హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. చిన్న వివాదం విషాదంగా మారింది.కొంత మంది యవకులు జకీర్ ఖాన్ (62)పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

 Fire Accident.. పాతబస్తీ  దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..

Fire Accident.. పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..

పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న బట్టల షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 కి పైగా బట్టల షాపులకు మంటలు అంటుకున్నాయి. 20 ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

Fire Accidents: పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..

Fire Accidents: పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ పాతబస్తీ, జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలో ఓ బిల్డింగులో సెల్లార్ లోని ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కాసేపటికే మంటలు పైకి పాకాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. భవనంలో ఉన్నవారిని బయటకు తీసుకువచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి