• Home » Offbeat news

Offbeat news

ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలతో నిద్ర లేస్తున్నారా? అయితే ఆ శ్రావ్యమైన శబ్ధాలకు కారణమేమిటో తెలిస్తే...

ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలతో నిద్ర లేస్తున్నారా? అయితే ఆ శ్రావ్యమైన శబ్ధాలకు కారణమేమిటో తెలిస్తే...

చాలామంది ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలతో నిద్ర(sleep) నుంచి మేల్కొంటుంటారు. ఆ శ్రావ్యమైన శబ్ధాలను వింటూనే దినచర్యను ప్రారంభిస్తారు.

ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీపై 3 నక్షత్రాలను గమనించారా?... అవి ఎందుకున్నాయో తెలిస్తే.. అమాంతం రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీపై 3 నక్షత్రాలను గమనించారా?... అవి ఎందుకున్నాయో తెలిస్తే.. అమాంతం రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

బ్లూ జెర్సీతో మ్యాచ్ అఢే భారత క్రికెట్ జట్టు(Indian cricket team)ను మనం చాలాసార్లు చూసేవుంటాం. కొన్నిసార్లు జెర్సీల రంగులలో మార్పులు కనిపిస్తాయి.

మీరు కొనుగోలు చేసే కర్బూజా తీపిగా ఉందో లేదో  తెలుసుకోవాలంటే.. ఈ ఒక్క పని చేయండి చాలు!

మీరు కొనుగోలు చేసే కర్బూజా తీపిగా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఈ ఒక్క పని చేయండి చాలు!

Tips to buy sweet muskmelon: కర్బూజా ఫలం వేసవిలో విరివిగా లభిస్తుంది. అయితే దీనిని కొనుగోలు చేసేముందు అది తీపిగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఒక మద్యం బాటిల్ అమ్మినందుకు దుకాణదారునికి ఎంత లాభం వస్తుంది?... దీనివెనుక ఇన్ని లెక్కలుంటాయని తెలిస్తే...

ఒక మద్యం బాటిల్ అమ్మినందుకు దుకాణదారునికి ఎంత లాభం వస్తుంది?... దీనివెనుక ఇన్ని లెక్కలుంటాయని తెలిస్తే...

ఏ దుకాణదారుడైనా ఏదైనా వస్తువు విక్రయించినప్పుడు దానిపై అతనికి ఎంతోకొంత లాభం వస్తుందనే సంగతి తెలిసిందే. మద్యం విక్రయాల(Alcohol sales) విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఖైదీలకు ఆ తరహా దుస్తులనే ఎందుకు కేటాయించారు? ఈ విధానం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యిందో తెలిస్తే...

ఖైదీలకు ఆ తరహా దుస్తులనే ఎందుకు కేటాయించారు? ఈ విధానం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యిందో తెలిస్తే...

ఖైదీలు తెలుపు రంగు(white color) దుస్తుల్లో మనకు కనిపిస్తుంటారు. మరో రంగు దుస్తుల్లో వారిని ఎప్పుడూ చూసివుండం. ఇలా తెలుపు రంగు దుస్తులనే ఖైదీలకు(prisoners) ఎందుకు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

గూడ్సు వ్యాగన్లలో స్టీరింగ్‌లా కనిపించే ఆ పరికరం ఏమిటి? అది ఎందుకు ఉపయోగపడుతుందంటే..

గూడ్సు వ్యాగన్లలో స్టీరింగ్‌లా కనిపించే ఆ పరికరం ఏమిటి? అది ఎందుకు ఉపయోగపడుతుందంటే..

గూడ్స్ రైలులోని వ్యాగన్లకు స్టీరింగ్(Steering) లాంటి గుండ్రని చక్రం కనిపిస్తుంది. దీనిని చూడగానే ఇదేంటిది? ఇలా ఉందేంటి? దీని వలన ప్రయోజనం ఏమిటనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది.

దేశంలో గ్యాంగ్ స్టర్స్ హవా... దావూద్ నుంచి అతీక్‌ అహ్మద్‌ వరకూ.. ఎవరెవరు ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో తెలిస్తే...

దేశంలో గ్యాంగ్ స్టర్స్ హవా... దావూద్ నుంచి అతీక్‌ అహ్మద్‌ వరకూ.. ఎవరెవరు ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో తెలిస్తే...

ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్‌(atiq-ahmed), అతని సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ల హత్య.. దేశంలో పెను సంచలనం సృష్టించింది. అతీక్ ఆహ్మద్.. గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటీషియన్‌(Gangster cum politician)గా పేరుగాంచాడు.

కుక్కలు మిమ్మల్ని వెంబడిస్తూ, మొరుగుతున్నాయా?... అయితే ఈ ఒక్క పని చేయండి... అవి మీ వెంటపడితే ఒట్టు!

కుక్కలు మిమ్మల్ని వెంబడిస్తూ, మొరుగుతున్నాయా?... అయితే ఈ ఒక్క పని చేయండి... అవి మీ వెంటపడితే ఒట్టు!

మనం ఇంటికి, ఆఫీసుకు లేదా మార్కెట్‌కి వెళ్లేటప్పుడు ఒక్కోసారి దారిలో ఎదురయ్యే కుక్కలు(dogs) మనల్ని చూసి వెంబడిస్తూ మొరుగుతుంటాయి.

ఎక్కడ చూసినా కల్తీ తేనె కనిపిస్తోందా? అయితే అత్యుత్తమమైన తేనె ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోండిలా..

ఎక్కడ చూసినా కల్తీ తేనె కనిపిస్తోందా? అయితే అత్యుత్తమమైన తేనె ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోండిలా..

ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం పసిఫిక్ మహాసముద్రం పరిధిలోని ఆగ్నేయం వైపు గల తూర్పు ద్వీపం (తూర్పు ద్వీపం, చిలీ)లోని తేనెటీగలు(honey Bees) ప్రపంచంలోనే స్వచ్ఛమైన తేనెను తయారు చేస్తాయి.

మీరు కారులో ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతున్నారా? అది కూడా లాంగ్ జర్నీలు చేస్తున్నారా? అయితే ఈ ముప్పు తప్పదట!

మీరు కారులో ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతున్నారా? అది కూడా లాంగ్ జర్నీలు చేస్తున్నారా? అయితే ఈ ముప్పు తప్పదట!

మనిషి దేనిపైన అయినా మోజు పడ్డాడంటే దానిని అంటిపెట్టుకునేందుకు ఇష్టపడుతుంటాడు. ముఖ్యంగా కార్లు అంటే అమితంగా ఇష్టపడేవారు దానిలో తిరుగుతూ, అత్యధిక సమయం దానిలోనే గడుపుతుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి