• Home » Offbeat news

Offbeat news

మన దేశంలోని రాజకీయ నేతలు తెల్లని కుర్తా-పైజమా ఎందుకు ధరిస్తారో తెలుసా? దీని వెనుకనున్న కారణమిదే..

మన దేశంలోని రాజకీయ నేతలు తెల్లని కుర్తా-పైజమా ఎందుకు ధరిస్తారో తెలుసా? దీని వెనుకనున్న కారణమిదే..

భాష, యాస, వేషధారణలు విభిన్నంగా ఉండే మన భారతదేశంలో ఒక విషయంలో సారూప్యత(Similarity) కనిపిస్తుంది. అదే మన రాజకీయ నేతల వస్త్రధారణ. దేశంలోని ప్రతిప్రాంతంలో ఎవరు నాయకుడవ్వాలనుకున్నా, లీడర్‌(leader)గా కనిపించాలనుకున్నా తెల్లటి కుర్తా పైజామా ధరిస్తుంటారు.

భూమి మీద కన్నా విమానంలో మందు కొడితే వేగంగా కిక్కు ఎక్కుతుందా? దీనిలో నిజమెంత? నిపుణులు చెబుతున్నదిదే..

భూమి మీద కన్నా విమానంలో మందు కొడితే వేగంగా కిక్కు ఎక్కుతుందా? దీనిలో నిజమెంత? నిపుణులు చెబుతున్నదిదే..

మద్యం తాగిన వ్యక్తి మత్తులోకి వెళ్లడం మామూలే. అయితే విమానంలోపల ఆల్కహాల్(Alcohol) తాగితే భూమి మీద తాగిన దానికన్నా వేగంగా మత్తు ఎక్కుతుందంటారు. దీనిలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

శంఖనాదం ఎంతో పవిత్రమని చెబుతారు... దుష్టశక్తులు దూరమవుతాయనీ అంటారు... మరి బద్రీనాథ్‌లో శంఖం ఎందుకు పూరించరంటే...

శంఖనాదం ఎంతో పవిత్రమని చెబుతారు... దుష్టశక్తులు దూరమవుతాయనీ అంటారు... మరి బద్రీనాథ్‌లో శంఖం ఎందుకు పూరించరంటే...

దేవభూమి ఉత్తరాఖండ్(Uttarakhand) ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారు.

ఆ రైలు బయలు దేరితే.. ‘రాజధాని’ అయినా, ‘శతాబ్ధి’ అయినా.. చివరకు వందే భారత్ అయినా దారి ఇవ్వాల్సిందే.. ఆ స్పెషల్ ట్రైన్ ఏదో తెలిస్తే...

ఆ రైలు బయలు దేరితే.. ‘రాజధాని’ అయినా, ‘శతాబ్ధి’ అయినా.. చివరకు వందే భారత్ అయినా దారి ఇవ్వాల్సిందే.. ఆ స్పెషల్ ట్రైన్ ఏదో తెలిస్తే...

భారతదేశంలోని టాప్ కేటగిరీ రైళ్లలో రాజధాని(rajadhani), శతాబ్ది వస్తాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఈ కేటగిరీలో చేరింది. రైల్వేశాఖ(Department of Railways) రైళ్ల రాకపోకల విషయంలో రాజధాని రైళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటుంది.

చనిపోయిన వ్యక్తి కళ్లు ఎందుకు తెరుచుకుని ఉంటాయి? అలా ఉంటే కీడు జరుగుతుందా? దీనికి విజ్ఞానశాస్త్రం ఏమి సమాధానం చెబుతున్నదంటే...

చనిపోయిన వ్యక్తి కళ్లు ఎందుకు తెరుచుకుని ఉంటాయి? అలా ఉంటే కీడు జరుగుతుందా? దీనికి విజ్ఞానశాస్త్రం ఏమి సమాధానం చెబుతున్నదంటే...

మనిషి చనిపోయాక శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మనిషి చనిపోయినప్పుడు అతని కళ్లు(eyes) తెరుచుకుని ఉంటే అక్కడున్న ఎవరో ఒకరు వాటిని మూసివేస్తుంటారు.

‘రైలు రెండో నంబరు ప్లాట్ ఫారంనకు వచ్చి ఉన్నది’..  అనౌన్స్‌మెంట్ వినగానే... కంగారు పడుతూ 2కి.మీ. దూరం వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులు... కారణమేమిటో తెలిస్తే..

‘రైలు రెండో నంబరు ప్లాట్ ఫారంనకు వచ్చి ఉన్నది’.. అనౌన్స్‌మెంట్ వినగానే... కంగారు పడుతూ 2కి.మీ. దూరం వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులు... కారణమేమిటో తెలిస్తే..

ఏ రైల్వే స్టేషన్‌లోనైనా ప్లాట్‌ఫారాలు పక్కపక్కనే ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ రైల్వే స్టేషన్‌(Railway station)లో దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడి రెండు ప్లాట్‌ఫారాల మధ్య దూరం ఎంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

పగటి నిద్ర హానికరమా? లాభదాయకమా?... ఏళ్ల తరబడి కొనసాగుతున్న పరిశోధనలు... తాజా అధ్యయనాల్లో ఆశ్చర్యకర విషయాలు వెల్లడి!

పగటి నిద్ర హానికరమా? లాభదాయకమా?... ఏళ్ల తరబడి కొనసాగుతున్న పరిశోధనలు... తాజా అధ్యయనాల్లో ఆశ్చర్యకర విషయాలు వెల్లడి!

పగటి నిద్ర హానికరమని(Harmful) కొందరు, లాభదాయకమని మరికొందరు చెబుతుంటారు. ఇంతకీ దీనిలో ఏది నిజం? తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమా? అయితే క్రికెట్ ఫుల్ ఫామ్ ఏమిటో చెప్పండి... తెలియదంటారా? అయితే సమాధానం ఇదే..

మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమా? అయితే క్రికెట్ ఫుల్ ఫామ్ ఏమిటో చెప్పండి... తెలియదంటారా? అయితే సమాధానం ఇదే..

జనరల్ నాలెడ్జ్(General Knowledge) అనేది ఎవరికైనా ముఖ్యమే. ఇది లేకపోతే అవమానపడే సందర్భాలు కూడా ఎదురుకావచ్చు.

డేగలు, రాబందులు మాత్రమే వేటాడుతాయనుకుంటున్నారా? అయితే ఎంతో ముద్దుగా కనిపించే ఈ పక్షి వేటాడే తీరు చూస్తే... గుండెదడ పట్టుకుంటుంది..!

డేగలు, రాబందులు మాత్రమే వేటాడుతాయనుకుంటున్నారా? అయితే ఎంతో ముద్దుగా కనిపించే ఈ పక్షి వేటాడే తీరు చూస్తే... గుండెదడ పట్టుకుంటుంది..!

పక్షులలో సాధారణంగా డేగలు, రాబందులు, గద్దలు మాత్రమే వేటాడుతాయని అనుకుంటాం. అయితే ఈ కోవలో మరో జాతి చిన్న పక్షులు(Small birds) కూడా ఉన్నాయి. అవి వాటి పరిమాణంలోనూ, చూసేందుకు ఎంతో ముద్దుగా, అమాయకంగా కనిపిస్తాయి.

ఎడారి గురించి మీకు తెలిసినదంతా అస్సలు నిజం కాదు... ‘సహారా’నే అతి పెద్దదనుకుంటే అది మరో అబద్ధమట... మరి నిఖార్సయిన నిజం ఇదేనట..

ఎడారి గురించి మీకు తెలిసినదంతా అస్సలు నిజం కాదు... ‘సహారా’నే అతి పెద్దదనుకుంటే అది మరో అబద్ధమట... మరి నిఖార్సయిన నిజం ఇదేనట..

ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి(Biggest desert) ఏది అంటే చాలామంది ‘సహారా’ అని చెబుతారు. అయితే ఈ ప్రశ్నకు ఇది సరైన సమాధానం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఎడారి అంటే ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి