• Home » Offbeat news

Offbeat news

అతను ఐటీ ఇంజినీరు.. 73 ఏళ్ల తల్లి ఆవేదనను అర్థం చేసుకుని.. ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏం చేస్తున్నాడంటే...

అతను ఐటీ ఇంజినీరు.. 73 ఏళ్ల తల్లి ఆవేదనను అర్థం చేసుకుని.. ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏం చేస్తున్నాడంటే...

తల్లిండ్రులకు అమితమైన సేవ చేసిన శ్రవణ్ కుమారుని కథ మనమంతా చిన్నతనంలో వినేవుంటాం. అయితే చాలా తక్కువ మంది మాత్రమే తమ జీవితంలో ఇటువంటి విలువలను ఆచరించగలుగుతారు.

రూ.5,10, 20... ఒక్కో చిప్స్ ప్యాకెట్‌పై దుకాణదారునికి ఎంత లాభం వస్తుంది? బ్రాండెడ్‌కి, లోకల్‌కి ఎంత తేడా అంటే...?

రూ.5,10, 20... ఒక్కో చిప్స్ ప్యాకెట్‌పై దుకాణదారునికి ఎంత లాభం వస్తుంది? బ్రాండెడ్‌కి, లోకల్‌కి ఎంత తేడా అంటే...?

చిప్స్ మార్కెట్లో రూ.5, రూ.10, రూ.20 మొదలుకొని పెద్ద ఫ్యామిలీ ప్యాక్‌(Family Pack)ల వరకు అందుబాటులో ఉంటాయి.

కారును ఏ గేరులో ఉంచి, ఓవర్ టేక్ చేయాలి?.. దీనికి ఉండే ఈ పద్దతులు తెలియకపోతే ప్రమాదం తప్పదు!

కారును ఏ గేరులో ఉంచి, ఓవర్ టేక్ చేయాలి?.. దీనికి ఉండే ఈ పద్దతులు తెలియకపోతే ప్రమాదం తప్పదు!

ముందునున్న వాహనాన్ని ఓవర్‌టేక్(Overtake) చేయడానికి సరైన విధానం ఏమిటి? ఆ సమయంలో మీరు కారును ఏ గేర్‌లో ఉంచాలి? ఒకటి కంటే ఎక్కువ లేన్ ఉన్న చోట కుడి లేన్ ఖాళీగా ఉన్నప్పుడు అటువంటి రహదారిపై(on the road) సులభంగా ఓవర్ టేక్ చేయవచ్చు.

ఈ విషయం తెలియక రెస్టారెంట్‌లలోని హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?... అయితే పరిణామం ఎలా ఉంటుందంటే...

ఈ విషయం తెలియక రెస్టారెంట్‌లలోని హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?... అయితే పరిణామం ఎలా ఉంటుందంటే...

ఏదైనా పెద్దమాల్‌కు వెళ్లినప్పుడు లేదా రెస్టారెంట్‌(Restaurant)కు వెళ్లినప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకునేందుకు హ్యాండ్ డ్రైయర్(Hand dryer) వినియోగిస్తున్నారా? అయితే దీనివలన హాని జరుగుతుందని మీకు తెలుసా?

21 ఏళ్ల నవయవ్వనంలో శ్రీరాముడు ఇంత ముగ్ధమనోహరంగా ఉండేవాడట... ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ చేసిన అద్భుతం!

21 ఏళ్ల నవయవ్వనంలో శ్రీరాముడు ఇంత ముగ్ధమనోహరంగా ఉండేవాడట... ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ చేసిన అద్భుతం!

ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో రూపొందించిన శ్రీరాముని(Pictures of Sri Rama) చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీరాముడు 21 ఏళ్ల వయసులో ఇలాగే ఉండేవాడని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) చెబుతోంది.

పాకిస్తాన్‌లో ఏస్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయో తెలుసా?

పాకిస్తాన్‌లో ఏస్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయో తెలుసా?

ఇప్పుడు ప్రపంచమంతా ఫోను గుప్పిట్లో చిక్కుకుంది. ఎక్కడ ఏమి జరిగినా ఫోను మాధ్యమంలో త్వరగా అందరికీ చేరువవుతోంది.

మనిషి శరీరం నుంచి వెలువడే ఆ ద్రవంతో ఒక స్విమ్మింగ్ పూల్ నింపొంచ్చు... అది కన్నీరా? లాలాజలమా?... సమాధానమేమంటే..

మనిషి శరీరం నుంచి వెలువడే ఆ ద్రవంతో ఒక స్విమ్మింగ్ పూల్ నింపొంచ్చు... అది కన్నీరా? లాలాజలమా?... సమాధానమేమంటే..

మనిషికి నోటిలో నిత్యం లాలాజలం(Saliva) ఊరుతుంటుంది. అయితే మనిషి తన మొత్తం జీవితంలో ఎంత లాలాజలం ఉత్పత్తి చేస్తాడో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Laledentists వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి నిమిషానికి సగటున 0.5 ml లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాడు.

ముఖేష్ అంబానీ నివాసంలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలు ఎంత ఉంటాయి? వారికి ఇంకేమి సౌకర్యాలు లభిస్తాయంటే..

ముఖేష్ అంబానీ నివాసంలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలు ఎంత ఉంటాయి? వారికి ఇంకేమి సౌకర్యాలు లభిస్తాయంటే..

ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ(Mukesh Ambani) పేరు కూడా ఉందనే విషయం మనకు తెలిసిందే. ముంబైలోని ముకేశ్ అంబానీ ఇల్లును యాంటిలియా(Antilia) అని పిలుస్తారు,

అది ప్రపంచంలోనే అత్యంత చిన్న శునకం.. దీనికున్న మరిన్ని ప్రత్యేకతలు ఏమిటో తెలిస్తే...

అది ప్రపంచంలోనే అత్యంత చిన్న శునకం.. దీనికున్న మరిన్ని ప్రత్యేకతలు ఏమిటో తెలిస్తే...

ప్రపంచంలో అత్యంత కురచ జీవులను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కోవలోకే వస్తుంది ఒక శునకం. అది కేవలం మూడు అంగుళాల పొడవు(Three inches long), అర కిలో బరువు(Weighs half a kilo) మాత్రమే ఉంటుంది.

Bangaluru city: కుటుంబంతో ఆ కోరిక తీరాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే...

Bangaluru city: కుటుంబంతో ఆ కోరిక తీరాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే...

రోడ్డు మధ్యలో నిలబడి ఒక రాయి పైకి విసిరితే... అది కచ్చితంగా ఒక ఐటీ ఉద్యోగి తల మీదే పడుతుందనే జోక్ కూడా ఉంది. ఆ కోరిక తీరాలంటే ఆస్తులు అమ్ముకుని ఆంక్షల నడుమ బతకాల్సిందే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి