Home » Odisha
ఒడిశా పూరీలో జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra 2025) సందర్భంగా విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో శ్రీగుండిచా ఆలయం సమీపంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అనుకోకుండా తొక్కిసలాట జరిగింది.
ఒడిశాలోని పూరిలో శుక్రవారం నాడు ప్రతిష్ఠాత్మకంగా మొదలైన జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra)లో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరుకాగా, శోభాయాత్రలో 500 మందికిపైగా గాయపడ్డారు.
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో జగన్నాథ రథయాత్ర శక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.
Puri Rath Yatra 2025 Begins: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశవిదేశీ భక్తులు పూరీకి తండోపతండాలుగా తరలివస్తున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఒడిసాలో తొలి బిజీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడాన్ని, సుపరిపాలన అదించడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. జూన్ 20వ తేదీ ప్రత్యేకమైన రోజని, ఈరోజుతో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని చెప్పారు.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 20, 21 వ తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద శుక్రవారం కరెన్సీ వర్షం కురిసింది. ఒడిసా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తోన్న వైకుంఠనాథ్ సారంగి ఈ వర్షం కురిపించాడు.
Hidma Arrested: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
సమాజంలో నిజాలను వెలికితీసే జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇదే పనిని ఇటీవల ఓ జర్నలిస్ట్ చేయగా, అతనిపై దాడి చేశారు. ఓ చోట జరుగుతున్న నిర్మాణ పని గురించి ఆరా తీయగా, అతనిపై దాడి చేశారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.