Home » ODI World Cup
World Cup Sentiments: 2003లో మాదిరి లెక్కలు కలిసివస్తే ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం ఖరారైనట్లేనని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2003లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగడం యాధృచ్ఛికం అని చెప్పవచ్చు. 2003లో జరిగిన మెగా టోర్నీలో ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లలో, భారత్ 8 మ్యాచ్‌లలో గెలిచాయి. ఈ ప్రపంచకప్‌లో సీన్ రివర్స్ అయ్యింది కాబట్టి విజేత కూడా ఇండియానే అని అందరూ భావిస్తున్నారు.
ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి లేకుండా సాగుతోంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా తొలి ఐదు ఒకలా.. మలి ఐదు మరోలా భారత్ విజయం సాధించింది. తొలి ఐదు మ్యాచ్‌లలో టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేసి గెలవగా.. చివరి ఐదు మ్యాచ్‌లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది.
రికార్డు స్థాయిలో 8వసారి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాను (India Vs Australia Final) ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఆదివారం భారత్‌తో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై ఆసీస్ స్టార్ పేపర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఆసక్తికరంగా స్పందించాడు.
రోహిత్‌ను ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ ఆకాశానికెత్తేశాడు. ఈ వరల్డ్ కప్‌లో బెరుకులేని క్రికెట్ ఆడుతూ జట్టు సంస్కృతిని సమూలంగా మార్చి వేసిన రోహిత్‌ను రియల్ హీరోగా కొనియాడాడు...
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.
వన్డే వరల్డ్‌కప్ 2023 తుది దశకు చేరుకుంది. మన భారత క్రికెట్ జట్టు ఈ ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఘరంగా ముగింపు వేడుకలను...
ODI World Cup 2023: ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గంటలు క్రీజులో ఉన్న బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. సెమీఫైనల్ వరకు కోహ్లీ 18 గంటల 17 నిమిషాలు క్రీజులో గడిపాడు. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఉండటంతో ఈ టైమ్ మరింత పెరగనుంది.
ODI World Cup 2nd Semi Final: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ చప్పగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తడబడింది. మిల్లర్, క్లాసెన్ మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
ODI World Cup History: టీమిండియా గతంలో మూడు సార్లు ఫైనల్‌కు వెళ్లగా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. 1983, 2003, 2011లలో టీమిండియా ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం నాలుగో సారి టీమిండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. సొంతగడ్డపై ఈ మెగా టోర్నీ జరుగుతుండటం ప్లస్ పాయింట్ కాగా.. మనోళ్లు ఒత్తిడికి గురికాకుండా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా అయినా ఆస్ట్రేలియా అయినా ఆత్మవిశ్వాసంతో ఆడితే ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది.
Daryl Mitchell: మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కోర్ బోర్డుపై ఇంత భారీ స్కోర్ ఉండడంతో ఈ మ్యాచ్‌లో మన జట్టు సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. పైగా 39 పరుగులకే కివీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రచీన్ రవీంద్ర కూడా ఔటయ్యాడు. కానీ ఇలాంటి సమయంలో ఒకడొచ్చాడు. అతనే డారిల్ మిచెల్.