• Home » NTR

NTR

NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ దూరం

NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ దూరం

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు సమీపంలోని కైతలాపూర్‌ (Kaitalapur) మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

Khammam NTR Statue: జూనియర్ ఎన్టీఆర్‌తో ఆవిష్కరించాలనుకున్నారు.. కానీ ఇంతలోనే..

Khammam NTR Statue: జూనియర్ ఎన్టీఆర్‌తో ఆవిష్కరించాలనుకున్నారు.. కానీ ఇంతలోనే..

తెలంగాణలోని ఖమ్మంలో ఆవిష్కరించదలచిన శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే (నిలుపుదల ఉత్తర్వులు) విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు..

NTR Trust Atlanta: అట్లాంటాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

NTR Trust Atlanta: అట్లాంటాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా (NTR Trust Atlanta) ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అట్లాంటాలో విజయవంతంగా నిర్వహించారు.

NRI: ఎన్నారై యూకే టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి, కోడెల 75వ జయంతి వేడుకలు

NRI: ఎన్నారై యూకే టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి, కోడెల 75వ జయంతి వేడుకలు

ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ శత జయంతి, వారి మానస పుత్రుడు పలనాటి పులి డాక్టర్ కోడెల శివ ప్రసాద్ 75వ జయంతిని పురస్కరించుకొని, తెలుగు దేశం పార్టీ - ఎన్నారై యూకే టీడీపీ ఆధ్వర్యంలో ఇరువురి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

NRI: రియాద్‌లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

NRI: రియాద్‌లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

చలన చిత్ర, రాజకీయ రంగాలలో చరిత్ర సృష్టించిన, తెలుగు వాణి ఆత్మగౌరవ సారధి, తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మారిశెట్టి శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Nandamuri Family: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నందమూరి కుటుంబసభ్యులకు ఆహ్వానం

Nandamuri Family: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నందమూరి కుటుంబసభ్యులకు ఆహ్వానం

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలకు కుటుంబసభ్యులను కమిటీ ఆహ్వానించింది.

NTR: ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ శత జయంతి ఉత్సవాలు

NTR: ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ శత జయంతి ఉత్సవాలు

ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మే 5వ తారీఖున (శుక్రవారం) దోహాలోని LA Cigale హోటల్‌లోని అల్ వాజ్బా బాల్రూమ్‌లో (ఖతార్) అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

Kasani Gnaneshwar: తెలంగాణలో ఎన్టీఆర్ పెనుమార్పులు తెచ్చారు: కాసాని

Kasani Gnaneshwar: తెలంగాణలో ఎన్టీఆర్ పెనుమార్పులు తెచ్చారు: కాసాని

తెలంగాణలో మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) పెనుమార్పులు తెచ్చారని, ఎన్టీఆర్ హాయాంలోనే పేదలకు ఆహార భద్రత లభించిందని టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) తెలిపారు...

KA Paul : 70 శాతం మంది ప్రజలు నన్ను సీఎంగా కోరుకుంటున్నారు..

KA Paul : 70 శాతం మంది ప్రజలు నన్ను సీఎంగా కోరుకుంటున్నారు..

ఏపీలో బీజేపీ లేదని... తెలంగాణలో కేసీఆర్ మద్దతుతో 5శాతం స్థానం పొందారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఏపీలో అవినీతిని అంతం చేయాలన్నారు.

Sr.NTR Satha Jayanthi: అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి.. ఎన్నారైల సమక్షంలో మహానాడు..!

Sr.NTR Satha Jayanthi: అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి.. ఎన్నారైల సమక్షంలో మహానాడు..!

ఎన్టీఆర్ జన్మదినాన్ని ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు జరిగింది.

NTR Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి