• Home » NTR

NTR

BRS KCR: అచ్చం ఎన్టీఆర్ మాదిరిగానే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్!?.. 1989 మాదిరిగానే జరిగితే బీఆర్ఎస్ ఫలితం ఏంటో..

BRS KCR: అచ్చం ఎన్టీఆర్ మాదిరిగానే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్!?.. 1989 మాదిరిగానే జరిగితే బీఆర్ఎస్ ఫలితం ఏంటో..

ప్రస్తుతం సిట్టింగ్ స్థానం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం రాజకీయవర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ప్రస్తుత నిర్ణయాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1989 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ (NTR) తీసుకున్న నిర్ణయాలతో రాజకీయ విశ్లేషకులు పోల్చిచూస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్, కేసీఆర్ మధ్య ఆ పోలికేంటి?. అసలు అప్పుడేం జరిగింది? ఈ ప్రత్యేక కథనంలో గమనిద్దాం..

NTR: వైల్డ్‌వుడ్ నగరంలో 'తెలుగు హెరిటేజ్ డే'గా ఎన్టీఆర్ పుట్టిన రోజు

NTR: వైల్డ్‌వుడ్ నగరంలో 'తెలుగు హెరిటేజ్ డే'గా ఎన్టీఆర్ పుట్టిన రోజు

అమెరికాలో తెలుగువారికి మరోసారి అరుదైన గుర్తింపు, గౌరవం లభించాయి. తెలుగుజాతి ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ ‌పుట్టిన రోజును మిస్సోరి రాష్ట్రంలోని వైల్డ్‌వుడ్ నగరంలో 'తెలుగు హెరిటేజ్ డే'గా ప్రకటించారు.

Kesineni Chinni: ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు ఎప్పుడూ ముందుంటాం

Kesineni Chinni: ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు ఎప్పుడూ ముందుంటాం

పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది ఎన్టీఆర్ ఆశయమని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు.

 వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

విజయవాడ: వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు. హెల్త్ యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

NTR: లాస్ ఏంజల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

NTR: లాస్ ఏంజల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

శతవసంతాల యుగపురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో ఘనంగా నిర్వహించారు.

New Political Party : ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భావం.. పేరేంటో తెలుసా?

New Political Party : ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భావం.. పేరేంటో తెలుసా?

ఏపీలో చడీ చప్పుడు లేకుండా ఓ కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎలాంటి హంగామా లేదు. కనీసం ఒక చిన్న ప్రకటన కూడా లేకుండా కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ పేరు ఇంచుమించు తెలుగుదేశం పార్టీ మాదిరిగానే ఉంది. తెలుగు వాడి ఆత్మగౌరవం పేరుతో నాడు ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే.. ఇప్పుడు తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.

Chandrababu: తెలంగాణ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu: తెలంగాణ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు

తెలంగాణ (Telangana) ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారు, తెలుగు జాతి ఎక్కడున్నా..

NRI TDP UK: లండన్‌లో అంగరంగ వైభవంగా శకపురుషుని శతజయంతి వేడుకలు

NRI TDP UK: లండన్‌లో అంగరంగ వైభవంగా శకపురుషుని శతజయంతి వేడుకలు

ఎన్నారై టీడీపీ యూకే బృందం (NRI TDP UK Team) సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి సంబరాలు అంబరాన్నంటాయి.

NTR: లూయిస్ విల్లేలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

NTR: లూయిస్ విల్లేలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అమెరికాలోని లూయిస్ విల్లే మహానగరంలో ఘనంగా జరిగాయి.

NTR Centenary Celebrations: రిచ్మండ్‌లో ఘనంగా అన్నగారి శతజయంతి ఉత్సవాలు

NTR Centenary Celebrations: రిచ్మండ్‌లో ఘనంగా అన్నగారి శతజయంతి ఉత్సవాలు

వర్జీనియాలోని గ్రేటర్ రిచ్మండ్ నగరంలో మార్కెట్ కేఫ్ లో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

NTR Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి