• Home » NTR District

NTR District

Devineni Uma: దిగ్విజయంగా ‘భవిష్యత్‌కు గ్యారంటీ’ బస్సు యాత్ర

Devineni Uma: దిగ్విజయంగా ‘భవిష్యత్‌కు గ్యారంటీ’ బస్సు యాత్ర

భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

AP News: విస్సన్నపేటలో భారీగా గంజాయి సీజ్

AP News: విస్సన్నపేటలో భారీగా గంజాయి సీజ్

జిల్లాలోని విస్సన్నపేటలో 2200 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.

NTR Dist.: దర్జాగా బైక్‌పై  వచ్చారు.. సెల్ ఫోన్ కొట్టేశారు..

NTR Dist.: దర్జాగా బైక్‌పై వచ్చారు.. సెల్ ఫోన్ కొట్టేశారు..

ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో ఇద్దరు వ్యక్తలు దర్జాగా బైక్‌పై వచ్చారు.. క్షణాల్లో సెల్ ఫోన్ కొట్టేశారు... దాని విలువ రూ. 42 వేలు. వివరాల్లోకి వెళితే..

AP News: మరోసారి నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ వరలక్ష్మి కంటతడి

AP News: మరోసారి నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ వరలక్ష్మి కంటతడి

నందిగామ పురపాలక సంఘంలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. మున్సిపల్ చట్టంలోని రిక్విజేషన్ పేరుతో సమావేశం ఏర్పాటు వివాదానికి కారణంగా నిలిచింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ వరలక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మహిళనని చూడకుండా మున్సిపల్ కమిషనర్ ప్రతిసారీ అవమాన పరుస్తున్నారన్నారంటూ కంటతడిపెట్టారు.

AP Politics : విడదల రజనీ శాఖ మారిందేంటి.. మేడమ్ హోం మంత్రి అయ్యారబ్బా..!?

AP Politics : విడదల రజనీ శాఖ మారిందేంటి.. మేడమ్ హోం మంత్రి అయ్యారబ్బా..!?

అవును.. ఏపీ మంత్రి విడదల రజనీ (Minister Vidadala Rajani) శాఖ మారిపోయిందోచ్..! వైద్య ఆరోగ్యశాఖ (Minister for Health, Family Welfare) కాస్త హోం శాఖగా మారిపోయింది..!

Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై దేవినేని కీలక వ్యాఖ్యలు

Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై దేవినేని కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పోలవరం డ్యామ్‌ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచారన్నారు. గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగి పోయిందని తెలిపారు.

AP News: ఎన్టీఆర్ జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి

AP News: ఎన్టీఆర్ జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి

జిల్లాలోని జి. కొండూరు మండలం వెల్లటూరులో బొడ్డు బాలయ్య (30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ వైన్‌షాప్‌కు 200 మీటర్ల దూరంలో బాలయ్య మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.

TR Dist.: మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్‌మాల్

TR Dist.: మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్‌మాల్

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్‌మాల్ జరిగింది. సర్పంచ్‌కు.. కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో రూ. 15 లక్షల మేర అవినీతి భాగోతం బయటపడింది.

NTR Dist.: కొడుకుపై బెంగతో తల్లి బలవన్మరణం

NTR Dist.: కొడుకుపై బెంగతో తల్లి బలవన్మరణం

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం, అంజనేయపురంలో కొడుకుపై బెంగతో ఓ తల్లి బలవన్మరణం చెందింది. తనయుడు చెంత లేడనే మనోవేదనతో ఎలుకలు మందు తిని ఆత్మహత్య చేసుకుంది.

NTR Dist.: మైలవరం ఎమ్మెల్యే అనుచరుడి గ్రావెల్ దందా..

NTR Dist.: మైలవరం ఎమ్మెల్యే అనుచరుడి గ్రావెల్ దందా..

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం ఎమ్మెల్యే అనుచరుడు గ్రావెల్ దందా (Gravel Danda) చేస్తున్నాడు. మైలవరం, నూజివీడు, రెడ్డిగూడెం మండలాలకు భారీ ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి