• Home » NRI

NRI

NRI : అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

NRI : అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

NRI : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు వందలాాది మంది హాజరయ్యారు.

NRI: బాలకృష్ణకు పద్మభూషణ్.. అమెరికాలో సెలబ్రేషన్స్

NRI: బాలకృష్ణకు పద్మభూషణ్.. అమెరికాలో సెలబ్రేషన్స్

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించడం పట్ల విదేశాల్లోని బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరమని..

NRI: అమెరికాలో సంగీత ప్రియులకు గుడ్‌న్యూస్.. తానా కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్

NRI: అమెరికాలో సంగీత ప్రియులకు గుడ్‌న్యూస్.. తానా కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్

అమెరికాలో ఉంటూ సంగీత కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తిఉన్నవారికోసం అమెరికాలోని తానా కళాశాల ప్రత్యేక సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. 2024-2025 సంవత్సరం కోసం ప్రవేశాలకు తానా కళాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది.

NRI: రిపబ్లిక్ డే వేడుకలు.. నెలానెలా తెలుగు వెలుగు కార్యక్రమం.. ఈసారి సందడే సందడి..

NRI: రిపబ్లిక్ డే వేడుకలు.. నెలానెలా తెలుగు వెలుగు కార్యక్రమం.. ఈసారి సందడే సందడి..

ఎన్‌ఆర్ఐ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే "నెలనెలా తెలుగు వెలుగు" కార్యక్రమాన్ని ఈనెల 25న నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు.

Ways to Get US CitizenShip : బర్త్‌రైట్ లేకున్నా.. ఈ మార్గాల్లో అమెరికా పౌరసత్వం పొందవచ్చు..

Ways to Get US CitizenShip : బర్త్‌రైట్ లేకున్నా.. ఈ మార్గాల్లో అమెరికా పౌరసత్వం పొందవచ్చు..

వలసలు నిరోధించేందుకు బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ చట్టాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు అమెరికా పౌరసత్వం ఎలా పొందాలనే ఆందోళన భారతీయుల్లో మొదలైంది. అయినా, అమెరికా పౌరసత్వ కల నెరవేర్చుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి..

NRI: టాంటెక్స్ సాహిత్య వేదికగా ‘సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా’

NRI: టాంటెక్స్ సాహిత్య వేదికగా ‘సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా’

NRI, TANTEX : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదికగా 'నెల నెలా తెలుగు వెన్నెల' 210వ సాహిత్య సదస్సు జనవరి 19వ తేదీన డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. ''సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా'' అంశంపై వక్తలు మాట్లాడారు.

NRI: టొరంటోలో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

NRI: టొరంటోలో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో టొరంటోలోని మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికోలో ‘తీన్మార్ సంక్రాంతి’ పేరుతో సంక్రాంతి వేడుకలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించారు..

Trump inauguration live: అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్‌డేట్స్

Trump inauguration live: అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్‌డేట్స్

Donald Trump Presidential Inauguration LIVE: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు.

IIPA: ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఆవార్డు గ్రహితకు సౌదీలో ఐఐపీఏ సన్మానం

IIPA: ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఆవార్డు గ్రహితకు సౌదీలో ఐఐపీఏ సన్మానం

వైద్య రంగంలో నిపుణుడిగా పేరొంది ఏకంగా సౌదీ అరేబియా రాజ కుటుంబానికి వైద్యునిగా సేవలందించిన డాక్టర్ అన్వర్ ఖుర్షీద్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఆవార్డుతో సత్కరించింది. ఆయనను ఐ.ఐ.పి.ఏ రియాద్‌లో సన్మానించింది.

Kishan Reddy: సౌదీకి వెళ్లిన కిషన్ రెడ్డికి నీరాజనం..

Kishan Reddy: సౌదీకి వెళ్లిన కిషన్ రెడ్డికి నీరాజనం..

కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి మధ్యలో సౌదీ అరేబియా వెళ్లారు. ఖనిజ భవిష్యత్తుపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సమాజం కిషన్ రెడ్డికి నీరాజనం పలికింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి