• Home » NRI

NRI

Ratan Tata: ప్రపంచం విలువైన రత్నాన్ని కోల్పోయింది.. ఎన్నారై టీడీపీ సంతాపం

Ratan Tata: ప్రపంచం విలువైన రత్నాన్ని కోల్పోయింది.. ఎన్నారై టీడీపీ సంతాపం

రతన్ టాటా మృతి కేవలం దేశానికే కాదని ప్రపంచానికి తీరని లోటని కోమటి జయరాం తెలిపారు. విలువలకు, నీతి నిజాయితీకి రతన్ టాటా నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయనలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా..

Bathukamma:  హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

Bathukamma: హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నాంటాయి. ఓకే చోటకు మహిళలంతా చేరి బతుకమ్మ ఆడారు. తర్వాత అందరూ కలిసి విందు భోజనం ఆరగించారు. ప్రతీ ఏటా బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు.

NRI: ‘‘ఒంటెలు వద్దని వచ్చా .. బర్రెలు ఇవ్వండి’’

NRI: ‘‘ఒంటెలు వద్దని వచ్చా .. బర్రెలు ఇవ్వండి’’

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రప్రథమంగా గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన ఒక బాధితున్ని ముఖ్యమంత్రి కలుసుకున్నారు. సౌదీ అరేబియా కువైత్ దేశాల సరిహద్దు ఎడారుల్లో ఒంటెల కాపరిగా పని చేస్తూ, నరకయాతన అనుభవించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో..

NRI: దుబాయిలో తెలుగు ప్రవాసీకి యూఏఈ ఐకన్ ఆవార్డు

NRI: దుబాయిలో తెలుగు ప్రవాసీకి యూఏఈ ఐకన్ ఆవార్డు

సగటు భారతీయులకు స్వప్నమైన దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే ఐకన్ యూఏఈ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస గౌడ్‌కు పురస్కారం దక్కింది.

NRI News: ఎడారిలో 700 కిలో మీటర్లు ప్రయాణించి.. ఒంటెల కాపరిని రక్షించిన ‘‘సాటా’’

NRI News: ఎడారిలో 700 కిలో మీటర్లు ప్రయాణించి.. ఒంటెల కాపరిని రక్షించిన ‘‘సాటా’’

కువైత్‌లోని ఓ అరబ్బు యాజమాని ఇంట్లో టీ చేసే ఉద్యోమంటూ తీసుకెళ్లి.. సౌదీ అరేబియా ఎడారిలో ఒంటెల కాపరిగా మార్చిన నిర్మల్ జిల్లా ముథోలు మండలానికి చెందిన నాందేవ్ రాథోడ్ అనే గిరిజనుడిని ఎట్టకేలకు ఇద్దరు ప్రవాసీ వాలంటీర్లు రక్షించారు.

Middle East situation: న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద బలగాలు మోహరింపు

Middle East situation: న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద బలగాలు మోహరింపు

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు బుధవారం కీలక సూచన చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.

Texas: ఘనంగా 53వ టెక్సాస్ సాహిత్య సదస్సు.. సంగీతంలో మునిగి తేలిన సాహితీ ప్రియులు..

Texas: ఘనంగా 53వ టెక్సాస్ సాహిత్య సదస్సు.. సంగీతంలో మునిగి తేలిన సాహితీ ప్రియులు..

డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ఆధ్వర్యంలో ''నెలనెలా తెలుగువెన్నెల", తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు, 53వ టెక్సాస్ సాహిత్య సదస్సు టెక్సాస్ నగరంలో ఘనంగా నిర్వహించారు.

Akkineni Centenary Celebrations: డాలస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు.. అందరికీ ఆహ్వానం

Akkineni Centenary Celebrations: డాలస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు.. అందరికీ ఆహ్వానం

అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం అల్లెన్ నగరంలో గల రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొనాలని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఆహ్వానం పలికారు.

TANA: తానా 2025 సభల సమన్వయకర్త నియామక ప్రక్రియ సవాల్

TANA: తానా 2025 సభల సమన్వయకర్త నియామక ప్రక్రియ సవాల్

2025 తానా (TANA) మహాసభల సమన్వయకర్త నియామక ప్రక్రియ చెల్లదని ప్రస్తుత తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, తానా కార్యదర్శి కసుకుర్తి రాజాలకు నోటీసులు పంపించారు.

NRI News: గల్ఫ్‌లో గణనాథా నమోనమః

NRI News: గల్ఫ్‌లో గణనాథా నమోనమః

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్ దేశాలలోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయులు నివాసముంటున్న దాదాపు అన్ని అపార్ట్‌మెంట్లలో విఘ్నాధిపతికి అర్చన సాగుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి