• Home » NRI Photo Gallery

NRI Photo Gallery

TANA: జూలైలో తానా మహాసభలు.. న్యూజెర్సీలో ఎన్నారైలతో ఘనంగా సన్నాహక సమావేశం

TANA: జూలైలో తానా మహాసభలు.. న్యూజెర్సీలో ఎన్నారైలతో ఘనంగా సన్నాహక సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోసారి తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా ‘తానా మహాసభలను’ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి జూలై నెలలో నిర్వహించే తానా 23వ మహాసభలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి