Home » NRI Organizations
నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ తరగతులకు విద్యార్థుల నుండి మంచి స్పందన రావటమేకాక, శిక్షణ తరగతులు చాలా చక్కగా జరిగాయి.
ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్‌లో ఏప్రిల్ 15న ప్రతిష్ఠాత్మక తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది.
తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కృష్ణ లాం అన్నారు. జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో శోభాకృత ఉగాది ఉత్సవాలు అత్యంత ఆహ్లాదకరంగా, మరెంతో రమణీయంగా, అంగరంగవైభవంగా జరిగాయి.
దుబాయ్ ఇన్‌డోర్ క్రికెట్ సిరీస్‌కు ఎంపికైన మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ క్రికెటర్లు
సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో భిన్నమతాల వారంతా కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో పాటు హిందూ, క్రైస్తవ మతస్తులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని.. పరమత సహనాన్ని వందలాది తెలుగు ప్రవాసీయులు నిరూపించారు.
ఎడారి దేశాలలో ఇతర దేశాలతో పోల్చితే తెలుగు వారి ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు ఆచార వ్యవహారాలను ప్రస్పుటంగా ప్రతిబింబించే ఒమాన్‌లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఒమాన్ తెలంగాణ సమితి అధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు
ఫిన్లాండ్‌లో తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధి కోసం స్థాపించిన 'ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కొత్త ప్రెసిడెంట్‌గా శ్రీవల్లి అడబాల ఎన్నికయ్యారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అన్నది చారిత్రక అవసరమని ఆ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారధి నాయుడు వ్యాఖ్యానించారు.
శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో గ్రంథాలయ ప్రారంభోత్సవం జరిగింది.