• Home » NRI News

NRI News

TANA: ఛార్లెట్‌లో ధీమ్‌ తానా పోటీలు విజయవంతం

TANA: ఛార్లెట్‌లో ధీమ్‌ తానా పోటీలు విజయవంతం

TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో జరిగిన ఛార్లెట్‌లో ధీమ్‌ తానా పోటీలు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో దాదాపు 255 మంది పాల్గొని వివిధ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విజేతలు తానా మహాసభల వేదికపై జరిగే ఫైనల్‌ పోటీలకు ఎంపికయ్యారు.

Mini Mahanadu: పోర్ట్‌లాండ్‌లో ఘనంగా మినీ మహానాడు వేడుకలు

Mini Mahanadu: పోర్ట్‌లాండ్‌లో ఘనంగా మినీ మహానాడు వేడుకలు

Mini Mahanadu: పోర్ట్‌లాండ్‌లో టీడీపీ మహానాడును ఎంతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పాలనలో చేపట్టిన ఎన్నో వ్యవసాయ ఆధారిత, ఐటీ సంబంధింత కార్యక్రమాలపై ప్రసంగించారు.

Silicon Andhra: సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు

Silicon Andhra: సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు

సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు.

Mahanadu US: అమెరికాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

Mahanadu US: అమెరికాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

California NRIs Mahanadu: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సారథ్యంలో మినీ మహానాడు వేడుకలు సందడిగా సాగాయి. బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

NRI: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 213వ సాహిత్య సదస్సు విజయవంతం

NRI: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 213వ సాహిత్య సదస్సు విజయవంతం

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన 213వ "నెలనెల తెలుగువెన్నెల" సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సాహితీ సదస్సులో సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పేరి భార్గవి "హృద్యమైన పద్య ప్రయాణం" అనే అంశంపై చేసిన ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

Amaravati Celebrations: అమరావతి పునర్నిర్మాణంపై సౌదీలో సంబరాలు

Amaravati Celebrations: అమరావతి పునర్నిర్మాణంపై సౌదీలో సంబరాలు

ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అయిన సందర్భంగా సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులు సంబరాలు జరిపారు. రియాధ్‌లో శనివారం నిర్వహించిన సంబరాల్లో టీడీపీ నేత జానీ బాషా ఆధ్వర్యం సాగింది

TANA: 85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు..

TANA: 85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే నెలనెల తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా 79వ ఇంటర్నేషనల్ జూమ్ మీటింగ్ ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం

NRI News: నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

NRI News: నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

NRI News: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) ఆధ్వర్యంలో నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది.అందులోభాగంగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Indian Students: ప్రమాదంలో అమెరికా భారతీయులు..ఆ తర్వాత ఇండియాకు రాక తప్పదా..

Indian Students: ప్రమాదంలో అమెరికా భారతీయులు..ఆ తర్వాత ఇండియాకు రాక తప్పదా..

అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత అనేక మార్పులు ప్రకటించారు. దీంతో భారత్ సహా అనేక దేశాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వారి చదువు తర్వాత స్వదేశాలకు రావాల్సిందేనని చెబుతున్నారు.

TDP Formation Day:ఫిలడెల్ఫియాలో  ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖలు

TDP Formation Day:ఫిలడెల్ఫియాలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖలు

NRI TDP:ఫిలడెల్ఫియాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి