• Home » NRI News

NRI News

Bathukamma:  హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

Bathukamma: హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నాంటాయి. ఓకే చోటకు మహిళలంతా చేరి బతుకమ్మ ఆడారు. తర్వాత అందరూ కలిసి విందు భోజనం ఆరగించారు. ప్రతీ ఏటా బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు.

Canada: వెయిటర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన భారతీయ విద్యార్థులు.. వీడియో వైరల్..!

Canada: వెయిటర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన భారతీయ విద్యార్థులు.. వీడియో వైరల్..!

విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ హోటల్‌లో.. సర్వర్‌గా, వెయిటర్‌గా పని చేసేందుకు భారతీయులు భారీగా క్యూ కట్టారు. ఈ ఘటన కెనడాలో బ్రాంప్టన్‌లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ వద్ద చోటు చేసుకుంది. సదరు రెస్టారెంట్‌లో సర్వర్, వెయిటర్ ఉద్యోగాల కోసం.. దాదాపు 3 వేల మంది విద్యార్థులు క్యూ కట్టారు.

Akkineni Centenary Celebrations: డాలస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు.. అందరికీ ఆహ్వానం

Akkineni Centenary Celebrations: డాలస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు.. అందరికీ ఆహ్వానం

అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం అల్లెన్ నగరంలో గల రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొనాలని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఆహ్వానం పలికారు.

TANA: తానా 2025 సభల సమన్వయకర్త నియామక ప్రక్రియ సవాల్

TANA: తానా 2025 సభల సమన్వయకర్త నియామక ప్రక్రియ సవాల్

2025 తానా (TANA) మహాసభల సమన్వయకర్త నియామక ప్రక్రియ చెల్లదని ప్రస్తుత తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, తానా కార్యదర్శి కసుకుర్తి రాజాలకు నోటీసులు పంపించారు.

NRI News: గల్ఫ్‌లో గణనాథా నమోనమః

NRI News: గల్ఫ్‌లో గణనాథా నమోనమః

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్ దేశాలలోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయులు నివాసముంటున్న దాదాపు అన్ని అపార్ట్‌మెంట్లలో విఘ్నాధిపతికి అర్చన సాగుతుంది.

అమెరికాలో పర్యటించి ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

అమెరికాలో పర్యటించి ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా తెలుగు దేశం పార్టీ నుంచి మంచి మెజారీటితో గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన అట్లాంటాకు చెందిన ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము.. తన గెలుపునకు సహకరించిన ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదములు తెలిపారు.

Road Accident In US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి

Road Accident In US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. టెక్సస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. మరో వ్యక్తి చెన్నైవాసి అని తెలిసింది. రోడ్డుపై వెళ్తున్న 5 వాహనాలు ఒకేసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Pawan Kalyan Birthday: దుబాయ్‌లో ఘనంగా పవన్ కల్యాణ్ బర్త్‌డే..

Pawan Kalyan Birthday: దుబాయ్‌లో ఘనంగా పవన్ కల్యాణ్ బర్త్‌డే..

Pawan Kalyan Birthday in Dubai: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు UAE లో ఘనంగా జరిగాయి. గల్ఫ్ జనసేన పార్టీ నేషనల్ ఇన్‌ఛార్జ్ కేసరి త్రిమూర్తులు, కన్వీనర్లు ఎం చంద్రశేఖర్, సీహెచ్ రాందాస్ ఆధ్వర్యంలో పవన్ బర్త్ డే..

Dubai: దుబాయిలో తెలుగు భాషా దినోత్సవం

Dubai: దుబాయిలో తెలుగు భాషా దినోత్సవం

మాతృభూమికు దూరంగా ఉంటె మాతృభాష పై మమకారం మరింత పెరుగుతుంది, ఈ దిశగా విదేశాలలో ఉంటున్న వారిలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాసీయులు ఒక అడుగు ముందులో ఉన్నారు. తెలుగు భాష ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి జయంతి..

NRI News: ఛార్లెట్‌లో రాము వెనిగళ్ళకు ఘన సన్మానం..

NRI News: ఛార్లెట్‌లో రాము వెనిగళ్ళకు ఘన సన్మానం..

NRI News: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైగా ఉన్న రాము వెనిగండ్ల తెలుగుదేశం, జనసేన, బిజెపి తరపున కూటమి అభ్యర్థిగా కృష్ణాజిల్లా గుడివాడ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. విజయం సాధించిన తరువాత మొదటిసారిగా ఆమెరికాలోని ఛార్లెట్‌కు వచ్చిన రాము వెనిగళ్ళకు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి