Home » NRI Latest News
తానా మహాసభలకు మరో ఆకర్షణగా ప్రముఖ హీరోయిన్ సమంత నిలవనున్నారు. ఈ వేడుకలకు వచ్చేందుకు తాజాగా సమంత అంగీకారం తెలిపారు.
హెచ్-1బీ వీసా ఉద్యోగులకు అనుకూల విధానం అవలంబిస్తున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కంపెనీ చివరకు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌తతో రాజీ కుదుర్చుకుంది. సుమారు 71 వేల డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది.
'మన ప్రతిభ ఏంటో మనకు తెలిస్తే.. ఆటోమెటిక్‌గా మనం చేసే పనిలో విజయం సాధిస్తాం' అనేది జగమేరిగిన సక్సెస్ మంత్ర. ఇదిగో దీన్నే ఫాలో అయ్యారు యూఏఈలో ఉండే భారతీయురాలు స్మిత ప్రభాకర్ (Smita Prabhakar).
నెవార్క్ ఎయిర్‌పోర్టులో భారతీయ విద్యార్థి అరెస్టు వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో భారత్‌లోని అమెరికా ఎంబసీ స్పందించింది. వీసా నిబంధనలను అతిక్రమించే వారిని అస్సలు సహించబోమని స్పష్టం చేసింది.
లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టు నుంచి డిపోర్టు అవుతున్న ఓ భారతీయుడు భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకుని ఎయిర్‌పోర్టు టార్మాక్‌పై పరుగెత్తిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
అమెరికా ఎయిర్‌పోర్టులో ఓ భారతీయ విద్యార్థినిని చేతులకు బేడీలు వేసి బలవంతంగా స్వదేశానికి తరలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
తానా మహాసభలకు తారలు తరలివస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు ఈ సభలకు హాజరవనున్నారు.
తెలుగు సంస్కృతి పరిరక్షణ, వికాసం కోసం ప్రవాసాంధ్ర సంఘం టాసా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌదీ అరేబియా) చేస్తున్న ప్రయత్నాలను సంఘం ప్రతినిధులు భారతీయ ఎంబసీ అధికారులకు వివరించారు.
అమెరికాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతి మోసగాళ్ల బారిన పడి ఏకంగా 5 వేల డాలర్లు నష్ట పోయింది. ఇలాంటి తప్పు మరెవరూ చేయొద్దని సాటి విద్యార్థులకు సూచించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని వారి వీసా దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించడం కలకలం రేపుతోంది. తాజా నిబంధనలు భావప్రకటనా స్వేచ్ఛను అతిక్రమించేలా ఉన్నాయని న్యాయ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.