Home » Nowhera Shaik
హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు.
పెట్టుబడులకు అధిక లాభాల పేరుతో లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.వేల కోట్లు కొట్టేసిన కేసులో హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌కు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే పరంపర కొనసాగుతోంది.
స్కీముల పేరుతో స్కాములకు పాల్పడ్డ హీరా గోల్డ్ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్ (Nowhera Shaik) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.