• Home » Notice

Notice

EC Show Cause: మోదీపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు.. సీఎంకు ఈసీ నోటీసు

EC Show Cause: మోదీపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు.. సీఎంకు ఈసీ నోటీసు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేశారనే కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

Akasa Air: నోటీస్ ఇవ్వకుండా రాజీనామా చేశారని కోర్టును ఆశ్రయించిన విమాన సంస్థ

Akasa Air: నోటీస్ ఇవ్వకుండా రాజీనామా చేశారని కోర్టును ఆశ్రయించిన విమాన సంస్థ

ఓ విమానాయాన సంస్థ తమ సంస్థ ఉద్యోగులు నోటీస్ చేయకుండా మానేశారని కోర్టు మెట్లెక్కింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన ఆకాసా ఎయిర్(Akasa Air) అనే విమాన సంస్థ నుంచి ఆగస్టు 7, 2022లో పెద్ద ఎత్తున ఉద్యోగుల(Employees) రాజీనామా చేశారు.

AP Politics : చంద్రబాబును అరెస్ట్  చేసే ఛాన్సే లేదు.. : బీజేపీ కీలక నేత

AP Politics : చంద్రబాబును అరెస్ట్ చేసే ఛాన్సే లేదు.. : బీజేపీ కీలక నేత

గత కొన్నిరోజులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief Chandrababu) నాయుడిపై వస్తున్న వార్తలను ఏపీ బీజేపీ కీలక నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ (Satya Kumar) స్పందించారు..

Yuvagalam: నారా లోకేష్‌కు పోలీసుల నోటీసులు..

Yuvagalam: నారా లోకేష్‌కు పోలీసుల నోటీసులు..

ప.గో. జిల్లా: టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా, బేతపూడిలో లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి