• Home » No More

No More

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన అక్క రాజేశ్వరిబెన్‌(Rajeshwariben) సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో మరణించారు. రాజేశ్వరిబెన్‌కి కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది.

Ayodhya: అయోధ్యలో సరికొత్త టెక్నాలజీ వినియోగం..అలా వస్తే నో ఎంట్రీ

Ayodhya: అయోధ్యలో సరికొత్త టెక్నాలజీ వినియోగం..అలా వస్తే నో ఎంట్రీ

అయోధ్య(Ayodhya)లో రామమందిర ప్రతిష్ఠాపనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దాడులు, చొరబాట్లను అడ్డుకునేందుకు రామజన్మభూమి ప్రాంతం 24 గంటలూ ఫూల్‌ప్రూఫ్ భద్రతతో నిమగ్నమవుతోంది.

No More Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి