• Home » Nizamabad

Nizamabad

Nizamabad: సామాజిక బహిష్కరణ కేసులో 13 మందికి ఐదేళ్ల జైలు

Nizamabad: సామాజిక బహిష్కరణ కేసులో 13 మందికి ఐదేళ్ల జైలు

సామాజిక బహిష్కరణ కేసులో నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు 13 మందికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి టీ శ్రీనివాస్‌ మంగళవారం తీర్పు వెలువరించారు.

Nizamabad: రూ.40.5 లక్షలతో పరారైన సెక్యూరిటీ ఉద్యోగి

Nizamabad: రూ.40.5 లక్షలతో పరారైన సెక్యూరిటీ ఉద్యోగి

బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదును జమచేసే ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ డబ్బును ఏటీఎంలలో జమచేయకుండా అక్షరాల నలభై లక్షల యాభైవేల రూపాయలతో పరారయ్యాడు.

MLC Kavitha: నిజామాబాద్‌లో కవిత.. కనిపించని సందడి

MLC Kavitha: నిజామాబాద్‌లో కవిత.. కనిపించని సందడి

బీఆర్‌ఎస్‌‌లో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత.. గురువారం సొంత జిల్లా నిజామాబాద్‌లో పర్యటించారు.

Tragedy: ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

Tragedy: ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్‌ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్‌పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌, నవీన్‌, మధుకర్‌గౌడ్‌ బ్యాక్‌ వాటర్‌లో గల్లంతయ్యారు.

Nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో రూ. 25 లక్షల విలువైన అల్ర్పాజోలం పట్టివేత

Nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో రూ. 25 లక్షల విలువైన అల్ర్పాజోలం పట్టివేత

అల్ర్పాజోలం ముఠాను నిజామాబాద్‌ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి మహారాష్ట్ర నుంచి కారులో అల్ర్పాజోలం తెలంగాణలోకి వస్తోందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Nizamabad: ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకుని.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

Nizamabad: ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకుని.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని మనస్తాపానికి గురెన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Nizamabad: ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చొరవతో స్వదేశానికి ఇందూరు వాసి

Nizamabad: ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చొరవతో స్వదేశానికి ఇందూరు వాసి

ఉపాధి కోసం సౌదీ అరేబియాకెళ్లి అనారోగ్యంతో బాధ పడుతున్న నిజామాబాద్‌ జిల్లా వాసి.. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి చొరవతో స్వదేశానికి బయలుదేరారు.

Telangana Landmine Blast: తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

Telangana Landmine Blast: తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

Telangana Landmine Blast: మావోయిస్టుల అమర్చిన మందుపాతర పేలి తెలంగాణ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ శ్రీధర్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీధర్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Nizamabad: ‘వక్ఫ్‌’ సవరణను అమలు కానివ్వం: షబ్బీర్‌

Nizamabad: ‘వక్ఫ్‌’ సవరణను అమలు కానివ్వం: షబ్బీర్‌

ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణను అమలు కానివ్వబోమని, చట్ట ప్రకారం కోర్టుల ద్వారా అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు.

TG News: నిజామాబాద్‌లో లాకప్‌డెత్‌.. పోలీసులపై  అనుమానాలు

TG News: నిజామాబాద్‌లో లాకప్‌డెత్‌.. పోలీసులపై అనుమానాలు

Police Custody Death: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి