Home » Nizamabad
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండలంలో పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. అర్థరాత్రి రుద్రూర్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు.
తెలంగాణ వర్సిటీ (Telangana University)లో రిజిస్ట్రార్ కుర్చీ విషయంలో వివాదం నెలకొంది. రిజిస్ట్రార్ ఛాంబర్‌కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేసింది.
జగిత్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.)పై బీజేపీ ఎంపీ అరవింద్ (MP Arvind) మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ...
జిల్లాలోని డిచ్‌పల్లి మండలం సుద్ధపల్లి సిఎంసి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఇంటర్ ఫలితాలువచ్చిన కొద్ది గంటల్లోనే జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంత్రులు, అధికారులు విద్యార్థులకు ధైర్యం చెబుతున్నప్పటికీ ఫెయిల్ అయ్యామనే కారణాలతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు.
మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది అనడానికి జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది.
జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్త ఆస్పత్రిలో వదిలివెళ్లిపోయాడు. పుట్టిన బిడ్డ పురిట్లోనే దూరమయ్యింది. అనారోగ్యంతో ఆమెకు తోడు ఎవరూ లేక పసివాడైన..
నిజామాబాద్ పట్టణంలో (Nizamabad) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.
నగర కార్పొరేషన్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములపై అధికారులు నజర్ పెట్టారు. సర్వే నెంబర్‌ల ఆధారంగా భూములను గుర్తిస్తున్నారు.
నిజామాబాద్ ఆస్పత్రి (Nizamabad Govt Hospital) లో జరిగిన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC President Revanth Reddy) సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇదేనా సీఎం కేసీఆర్ (CM KCR) చెబుతున్న తెలంగాణ మోడల్? అని ప్రశ్నించారు.