Home » Nizamabad
ములుగు కాంగ్రెస్ సభలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. బుధవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. ఎవరో రాసిస్తే చదవడం కాదు.. ఎక్కడికక్కడ స్క్రిప్ట్‌ను సరిచూసుకోవాలని హితవుపలికారు. కాళేశ్వరం మిషన్ భగీరథ రెండింటి ఖర్చు లక్ష కోట్లు అని.. మరి లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్ని విధాలా అండగా సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. రైతు బంధు 16 వేలకు పెంచుతామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టూరిస్ట్ నాయకులని విమర్శించారు.
డిసెంబర్3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే(BRS Govt)నని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం కంటేశ్వర్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు.
ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం ఇవాళ మీకు చెబుతున్నా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి నన్ను కలిశారు.
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) వ్యాఖ్యానించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తున్నారు. తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అబద్ధాల కోరు అయితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నేత అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender ) వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో రైతులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. గ్రామాల్లో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నారు.
జిల్లాలో విషాదం నెలకొంది. నందిపేటలో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది. ఓ సూపర్ మార్కెట్‌లో కరెంట్‌షాక్‌తో చిన్నారి మృతిచెందింది.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఓ సూపర్ మార్కెట్‌లో నాలుగేళ్ల చిన్నారి రుషిత కరెంట్ షాక్‌తో మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.