• Home » Nitish Kumar

Nitish Kumar

Delhi : నితీశ్‌ చూపులెటు?

Delhi : నితీశ్‌ చూపులెటు?

బిహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్‌(యూ) చీఫ్‌, సీఎం నితీశ్‌ కుమార్‌.. బిహార్‌ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ కావడమే ఇందుకు కారణం..!

Caste Census: కూటమిలో కుంపటి.. కుల గణనపై 'ఇండియా'వైపు జేడీయూ మొగ్గు

Caste Census: కూటమిలో కుంపటి.. కుల గణనపై 'ఇండియా'వైపు జేడీయూ మొగ్గు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుల గణన(Caste Census) జరపాలని డిమాండ్లు వెలువెత్తుతున్న వేళ.. అధికార ఎన్డీయేలో ఈ అంశం కుంపట్లు రాజేస్తోంది.

National: మిత్రపక్షాలతో ఎన్నికల ముందు బీజేపీకి కొత్త తలనొప్పి..

National: మిత్రపక్షాలతో ఎన్నికల ముందు బీజేపీకి కొత్త తలనొప్పి..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షాలతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందా అంటే అవుననే సమధానం వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

వక్ఫ్‌ సవరణ బిల్లుకు నితీశ్‌ ఎర్ర జెండా

వక్ఫ్‌ సవరణ బిల్లుకు నితీశ్‌ ఎర్ర జెండా

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ బిల్లుకు బీజేపీ మిత్రపక్షాల్లో కీలకంగా మారిన జేడీయూ కూడా ఎర్ర జెండా చూపింది.

Supreme Court : నితీశ్‌ సర్కారుకు సుప్రీంలోనూ నిరాశే

Supreme Court : నితీశ్‌ సర్కారుకు సుప్రీంలోనూ నిరాశే

బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పును నిలిపివేయడానికి చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం నిరాకరించింది.

Supreme Court: రిజర్వేషన్లపై నితీష్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Supreme Court: రిజర్వేషన్లపై నితీష్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

రిజర్వేషన్ల అంశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై పాట్నా హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు నిరాకరించింది.

Anti-Paper Leak Bill: నీట్ పేపర్ లీక్ వివాదం.. బిహార్ ప్రభుత్వం కీలక బిల్లు.. రూ.10 లక్షలతో సహా జైలు శిక్ష

Anti-Paper Leak Bill: నీట్ పేపర్ లీక్ వివాదం.. బిహార్ ప్రభుత్వం కీలక బిల్లు.. రూ.10 లక్షలతో సహా జైలు శిక్ష

నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఎంత పెద్ద దుమారానికి తెరలేపిందో అందరికీ తెలిసిందే. కొందరు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు రేకెత్తెడంతో.. విద్యార్థులంతా ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదం సుప్రీంకోర్టు..

Nitish on Specail Status: ప్రత్యేక హోదా అడిగాం కానీ.. నితీష్ రియాక్షన్

Nitish on Specail Status: ప్రత్యేక హోదా అడిగాం కానీ.. నితీష్ రియాక్షన్

బీహార్‌ కు ప్రత్యేక హోదాపై కేంద్ర బడ్జెట్‌ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ ప్యాకేజీ కానీ ఇవ్వాలని ఎన్డీయే నేతలకు తాను చెప్పానని, ఆ క్రమంలోనే బీహార్‌ అభివృద్ధికి పలు కీలక కేటాయింపులు ప్రకటించారని చెప్పారు.

BJP : బిహార్‌కు హోదా ఇవ్వలేం

BJP : బిహార్‌కు హోదా ఇవ్వలేం

ప్రత్యేక హోదా కోసం బిహార్‌ ప్రభుత్వ చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై సోమవారం లోక్‌సభలో స్పష్టమైన వైఖరిని తెలియజేసింది.

Assembly by-polls: బీహార్‌లో జేడీయూకి ఎదురుదెబ్బ.. ఉప ఎన్నికలో ఎన్డీయే రెబల్ అభ్యర్థి గెలుపు..

Assembly by-polls: బీహార్‌లో జేడీయూకి ఎదురుదెబ్బ.. ఉప ఎన్నికలో ఎన్డీయే రెబల్ అభ్యర్థి గెలుపు..

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10స్థానాల్లో గెలుపొందగా, ఎన్డీయే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి