Home » Nitish Kumar Reddy
Boxing Day Test: టీమిండియాలోకి నయా సలార్ వచ్చేశాడు. ఒక్క సిరీస్‌తోనే జట్టుకు వెయ్యి ఏనుగుల బలాన్ని అందించాడు. భవిష్యత్తుపై భరోసా ఇచ్చాడు. భారత్‌కు తాను ఉన్నానంటూ ప్రతి మ్యాచ్‌లోనూ ఆదుకుంటూ ఫ్యూచర్ స్టార్ తానే అని ప్రూవ్ చేశాడు.
Boxing Day Test: మెల్‌బోర్న్ టెస్ట్‌లో సూపర్బ్ సెంచరీతో మెరిశాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. కమిన్స్, స్టార్క్, బోలాండ్, లియాన్ లాంటి తోపు బౌలర్ల బౌలింగ్‌ను తట్టుకొని ఫైట్ చేశాడు. బ్రిలియంట్ నాక్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అయితే అతడు సెంచరీ మార్క్‌ను అందుకోవడంలో మహ్మద్ సిరాజ్ పాత్ర కూడా ఎంతో ఉంది.
Boxing Day Test: మెల్‌బోర్న్ టెస్ట్‌లో మ్యాజిక్ చేసి చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. స్టన్నింగ్ సెంచరీతో చేజారుతున్న మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో ఏకంగా 5 రికార్డులకు పాతర వేశాడు.
Boxing Day Test: మెల్‌బోర్న్ టెస్ట్‌లో అద్భుతం చేసి చూపించాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. థండర్ ఇన్నింగ్స్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. సూపర్ సెంచరీతో కంగారూల వెన్నులో వణుకు పుట్టించాడు.