• Home » Nirmala Sitharaman

Nirmala Sitharaman

Delhi : ఆహార ధర దడ

Delhi : ఆహార ధర దడ

ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలిపింది.

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2023-2024 ఆర్థిక సర్వేను(Economic Survey 2024) లోక్‌సభలో సమర్పించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Economic Survey: ఈరోజు ఏ సమయంలో ఆర్థిక సర్వేను సమర్పిస్తారు?

Economic Survey: ఈరోజు ఏ సమయంలో ఆర్థిక సర్వేను సమర్పిస్తారు?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల మొదటి రోజైన నేడు (జులై 22న) భారత ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఆర్థిక సర్వేలో దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన లెక్కలు ఉంటాయి. అయితే దీనిని ఏ సమయంలో ప్రవేశపెడతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Union Budget 2024: రికార్డు సృష్టించనున్న నిర్మలమ్మ

Union Budget 2024: రికార్డు సృష్టించనున్న నిర్మలమ్మ

వరుసగా ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ద్వారా నెహ్రు రికార్డును సమం చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.

Budget 2024: రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు.. ఈ యాప్‌లో 2 బాషల్లో బడ్జెట్‌ పత్రాలు

Budget 2024: రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు.. ఈ యాప్‌లో 2 బాషల్లో బడ్జెట్‌ పత్రాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి (జులై 22) ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) తన ఏడో కేంద్ర బడ్జెట్‌(Budget 2024)ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.

Budget 2024: బడ్జెట్ 2024లో ఆయుష్మాన్ భారత్ నుంచి గుడ్ న్యూస్..!

Budget 2024: బడ్జెట్ 2024లో ఆయుష్మాన్ భారత్ నుంచి గుడ్ న్యూస్..!

రేపు లేదు ఎల్లుండి (జులై 23న) కేంద్ర బడ్జెట్ 2024(Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అనేక అంచనాలు దీనిపై పెట్టుకున్నారు. అయితే ఆరోగ్యం పరంగా ఈసారి ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat) ఆరోగ్య బీమా పథకం కింద గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి.

 Economic Survey: ఆర్థిక సర్వే ప్రత్యేకత ఏంటి.. బడ్జెట్‌కు ఒకరోజు ముందే ఎందుకు సమర్పిస్తారు?

Economic Survey: ఆర్థిక సర్వే ప్రత్యేకత ఏంటి.. బడ్జెట్‌కు ఒకరోజు ముందే ఎందుకు సమర్పిస్తారు?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) జులై 23న కేంద్ర బడ్జెట్‌ను (budget 2024) సమర్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(modi) నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్పించనున్న తొలి బడ్జెట్‌ ఇదే. బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. అయితే అసలు ఆర్థిక సర్వేకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

Halwa Ceremony: బడ్జెట్ సమయంలో హల్వా వేడుక ఏంటి.. అసలేంటీ చరిత్ర..

Halwa Ceremony: బడ్జెట్ సమయంలో హల్వా వేడుక ఏంటి.. అసలేంటీ చరిత్ర..

కేంద్ర బడ్జెట్‌ 2024ను(budget 2024) మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే దీనికి ముందు ఇటివల ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను(halwa ceremony) నిర్వహించింది. అయితే అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు. అసలేంటి చరిత్ర అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Union Budget Session: బడ్జెట్‌కు వేళాయే..!!

Union Budget Session: బడ్జెట్‌కు వేళాయే..!!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. 16 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆగస్ట్ 12వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. 23వ తేదీన ఉదయం 11 గంటలకు సభకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తారు.

Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!

Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!

కేంద్ర బడ్జెట్‌ 2024(budget 2024) ప్రవేశపెట్టేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్‌(stock maket)లో భారీ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్ని స్టాక్స్ భారీగా పెరగనున్నాయని నిపుణులు తెలిపారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి