• Home » Nirmala Sitharaman

Nirmala Sitharaman

Budget 2024: తల్లిదండ్రులకు శుభవార్త.. పిల్లల కోసం కొత్త పథకం..!

Budget 2024: తల్లిదండ్రులకు శుభవార్త.. పిల్లల కోసం కొత్త పథకం..!

Union Budget 2024: బడ్జెట్ 2024-25లో తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పిల్లల భవిష్యత్‌పై చింత లేకుండా ఉండేందుకు సరికొత్త పథకం ప్రకటించింది. పిల్లవాడు NPS వాత్సల్య పేరుతో మైనర్ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది.

 Budget 2024: కార్మికులకు అద్దె గృహాల స్కీం.. మరో 3 కోట్ల కొత్త ఇళ్లు

Budget 2024: కార్మికులకు అద్దె గృహాల స్కీం.. మరో 3 కోట్ల కొత్త ఇళ్లు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(pmay) కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) బడ్జెట్ 2024(budget 2024) సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో పీఎం ఆవాస్ యోజనపై ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టిందని ఆర్థిక మంత్రి అన్నారు.

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై మంత్రి నారా లోకేశ్ స్పందన

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై మంత్రి నారా లోకేశ్ స్పందన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయింపుతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామంటూ బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీతారామన్ ప్రకటన చేశారు.

Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..

Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..

హార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) డిమాండ్ చేస్తుంది. తాజా బడ్జెట్‌లో అలాంటి ప్రతిపాదన లేవి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించ లేదు.

Budget 2024: మహిళలకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 3 లక్షల కోట్లు..!

Budget 2024: మహిళలకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 3 లక్షల కోట్లు..!

Union Budget 2024: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలు, బాలికల కేంద్రీకృత పథకాల కోసం ఏకంగా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Budget 2024: వేతన జీవులకు శుభవార్త.. కొత్త పన్ను స్లాబ్స్ ప్రకటన

Budget 2024: వేతన జీవులకు శుభవార్త.. కొత్త పన్ను స్లాబ్స్ ప్రకటన

2024-25 సాధారణ బడ్జెట్‌(budget 2024)ను సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) కొత్త పన్ను శ్లాబ్‌(new tax regime slabs) విధానాన్ని ప్రకటించారు. దీంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు సున్నా నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉన్న ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Union Budget: పట్టణాల్లోని పేదలు, మధ్యతరగతి జీవులకు గుడ్‌న్యూస్.. గృహరుణం ప్రకటన

Union Budget: పట్టణాల్లోని పేదలు, మధ్యతరగతి జీవులకు గుడ్‌న్యూస్.. గృహరుణం ప్రకటన

సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పట్టణ పేదలు, మధ్యతరగతి జీవులకు బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0’ పథకం కింద ఏకంగా కోటి మందికి గృహ రుణాలు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Budget 2024: వ్యవసాయానికి రూ. 1.52 లక్షల కోట్లు..

Budget 2024: వ్యవసాయానికి రూ. 1.52 లక్షల కోట్లు..

Agriculture Business 2024: కేంద్ర బడ్జెట్‌లో(Union Budget 2024) వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. పార్లమెంట్‌లో(Parliament) బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala Sitaraman).. వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసినట్లు ప్రకటించారు.

Budget 2024: బడ్జెట్ 2024లో ఏపీతోపాటు ఈ రాష్ట్రానికి కూడా వరాల జల్లు

Budget 2024: బడ్జెట్ 2024లో ఏపీతోపాటు ఈ రాష్ట్రానికి కూడా వరాల జల్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో దేశ సాధారణ బడ్జెట్ 2024(Budget 2024)ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో బీహార్(bihar), ఆంధ్రప్రదేశ్‌(ap)లకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించారు.

 Union Budget 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల వరకు లోన్స్

Union Budget 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల వరకు లోన్స్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు జులై 23న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024(Union Budget 2024)ను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి