• Home » Nirmal

Nirmal

Professor Haragopal: ప్రజల పక్షాన నిలిచిన టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యమా?

Professor Haragopal: ప్రజల పక్షాన నిలిచిన టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యమా?

‘‘ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన ఉపాధ్యాయుడిని ప్రభుత్వం దుర్మార్గంగా సస్పెండ్‌ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?’

Fake Seeds: నిర్మల్‌ జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాల పట్టివేత

Fake Seeds: నిర్మల్‌ జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాల పట్టివేత

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ జీ మండలం అర్లి కె ఎక్స్‌ రోడ్డు వద్ద శనివారం మండల విస్తరణాధికారి నకిలీ విత్తనాలను పట్టుకున్నారు.

Nirmal: బాసర విద్యార్థులపై బకాయిల భారం!

Nirmal: బాసర విద్యార్థులపై బకాయిల భారం!

నిర్మల్‌ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ఫీజుల బకాయిల వసూలుకు అధికారులు అమలు చేస్తున్న నిబంధన.. పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది.

Crop Damage: ఆరబెట్టిన ధాన్యంపై అకాల వర్షం

Crop Damage: ఆరబెట్టిన ధాన్యంపై అకాల వర్షం

అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. నిర్మల్‌ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వాన దెబ్బకు పలు మండలాల్లో రైతులు ఆరబెట్టిన పంటలు తడిసిముద్దయ్యాయి.

Basara: సరస్వతీ దేవి ఆలయంలో మూల నక్షత్ర పర్వదిన వేడుకలు

Basara: సరస్వతీ దేవి ఆలయంలో మూల నక్షత్ర పర్వదిన వేడుకలు

దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల న‌క్షత్రం పుర‌స్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చరేయిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల న‌క్షత్రం వ‌స్తుంద‌ని, రెండు గంటల నుంచి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు.

Nirmal: సీఎం చొరవతో స్వదేశానికి నిర్మల్‌ వాసి

Nirmal: సీఎం చొరవతో స్వదేశానికి నిర్మల్‌ వాసి

కువైట్‌-సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్‌ జిల్లావాసి రాథోడ్‌ నాందేవ్‌.

Jupally: సోమశిల, నిర్మల్‌కు జాతీయ అవార్డులు..

Jupally: సోమశిల, నిర్మల్‌కు జాతీయ అవార్డులు..

తెలంగాణలోని సోమశిల, నిర్మల్‌కు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి.

Telangana: తెలంగాణలో ఆ రెండు గ్రామాలకు అరుదైన అవార్డులు

Telangana: తెలంగాణలో ఆ రెండు గ్రామాలకు అరుదైన అవార్డులు

Telangana: 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో పోటీలు నిర్వహించింది. ఈ పోటీలలో "క్రాఫ్ట్స్" కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మల్ ఎంపిక కాగా.. "స్పిరిచ్యువల్ - వెల్నెస్ " కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామం ఎంపికైంది.

Abhilasha Abhinav: ‘బాలశక్తి’తో బంగారు భవిత..

Abhilasha Abhinav: ‘బాలశక్తి’తో బంగారు భవిత..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల మెరుగైన భవిష్యత్‌ కోసం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Nirmal : బిట్‌కాయిన్‌ పేరుతో దగా..

Nirmal : బిట్‌కాయిన్‌ పేరుతో దగా..

చట్టబద్ధత లేని యూబిట్‌ కాయిన్‌ చైన్‌ వ్యాపారం కలకలం రేపుతోంది. ఇందులో నిర్మల్‌ జిల్లాకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ అమాయకులను బలి చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి