Home » Nirmal
2025-26 విద్యాసంవత్సరానికి బాసర, మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గోవర ్ధన్, ఏవో మురళీధరన్ శుక్రవారం బాసరలో విడుదల చేశారు.
బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంప్‌సలో 2025-26 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా శుక్రవారం విడుదల కానుం ది.
మహారాష్ట్రలోని థానే నుంచి తెలంగాణలోని కల్లు దుకాణాలకు మత్తు మందు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది.
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటేడ్ బీటెక్
చేసిన కాంట్రాక్ట్ పనుల తాలూకు బిల్లులు మంజూరు చేయాలంటూ ఓ కాంట్రాక్టర్ తాను నిర్మించిన పాఠశాలకు తాళం వేసి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది తీరంలో ఆదివారం ఘోరం జరిగింది. గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతై హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు అన్నదమ్ములు సహా ఐదుగు రు యువకులు చనిపోయారు.
భవిష్యత్‌పై ఎన్నో కలలుకంటూ అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఓ నవ వధువు పెళ్లయిన మూడు నెలలకే తనువు చాలించింది.
ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని రెండు మున్సిపాలిటీల్లో గురువారం నిర్వహించిన వేరువేరు దాడుల్లో లంచం తీసుకుంటూ నలుగురు ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.
తన సమస్యను అధికారులకు చెప్పుకుందామని భూభారతి సదస్సుకు వచ్చిన ఓ రైతు పట్ల ఓ పోలీసు అధికారి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు.
రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీ క్యాంప్‌సలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.