• Home » NIMS

NIMS

Manda Jagannadham: మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత

Manda Jagannadham: మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత

Manda Jagannadham: నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం తుది శ్వాస విడిచారు.

NIMS: గుండె దడకు చెక్‌

NIMS: గుండె దడకు చెక్‌

గుండె దడ.. ఇది పన్నెండేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సు వారైనా ఎదుర్కొనే సమస్య! నిమిషానికి 60 నుంచి 70 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 150 నుంచి 200 సార్లు కొట్టుకుంటుంది.

Tandur: నిమ్స్‌కు ‘ఫుడ్‌ పాయిజన్‌’ విద్యార్థిని!

Tandur: నిమ్స్‌కు ‘ఫుడ్‌ పాయిజన్‌’ విద్యార్థిని!

వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తిన్న ఆహారం వికటించి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.

NIMS: అదనంగా రూ.430 కోట్లు అవసరం

NIMS: అదనంగా రూ.430 కోట్లు అవసరం

పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) అదనపు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.430 కోట్లు అవసరమని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

Hyderabad: ‘నిమ్స్‌’లో గుండె కవాటాల బ్యాంక్‌..

Hyderabad: ‘నిమ్స్‌’లో గుండె కవాటాల బ్యాంక్‌..

గుండె కవాటాల మార్పిడికి రూ. లక్షలు ఖర్చు అవుతాయి. సమయానికి దాతలు దొరకరు. బ్రెయిన్‌డెడ్‌(Brain dead) అయిన వారి నుంచే గుండె కవాటాలు సేకరించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో గుండె కవాటాలు అందుబాటులో లేక చాలామంది బాధితులు అవస్థలు పడుతున్నారు.

NIMS: పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

NIMS: పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

నిమ్స్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దశాబ్దకాలంలో 1,000 మందికి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనతను సాధించింది.

NIMS: శుభవార్త.. నిద్రలేమి, గురక, శ్వాస వ్యాధులతో బాధపడుతున్నారా..

NIMS: శుభవార్త.. నిద్రలేమి, గురక, శ్వాస వ్యాధులతో బాధపడుతున్నారా..

నిమ్స్‌లో అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ల్యాబ్‌ సిద్ధమవుతోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలను గుర్తించి చికిత్సలు అందించేందుకు ఈ ల్యాబ్‌ను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Pro Saibaba: డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతి

Pro Saibaba: డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతి

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం క్రితం నిమ్స్‌లో చేరారు.

Hyderabad: రూ.50 లక్షల వైద్యం.. నిమ్స్‌లో ఉచితం

Hyderabad: రూ.50 లక్షల వైద్యం.. నిమ్స్‌లో ఉచితం

పిల్లలు గౌచర్‌.. పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ జబ్బుల బారిన పడితే వారికి జీవితాంతం ఖరీదైన మందులు ఇవ్వాల్సిందే. ఆ తరహా బాధితుల్లో ఎదుగుదల సరిగా ఉండదు. మానసిక పరిపక్వత అంతంత మాత్రమే.

NIMS : పిల్లలకు నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు

NIMS : పిల్లలకు నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 15 ఏళ్ల లోపు చిన్నారులకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి అండగా నిలుస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి