• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

బాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: నిమ్మల

బాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: నిమ్మల

ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయన లక్ష్యం నెరవేర్చేలా పనిచేస్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Ramanaidu: అందుకే కృష్ణానదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం

Ramanaidu: అందుకే కృష్ణానదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం

మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల కృష్ణా నదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం తలెత్తిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు.

Minister Ramanaidu: వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్

Minister Ramanaidu: వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్

వలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్ అందిస్తామని అన్నారు. వలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు.

AP Politics: జగన్‌ను ఇంటికి తరిమిన జనం: మంత్రి నిమ్మల

AP Politics: జగన్‌ను ఇంటికి తరిమిన జనం: మంత్రి నిమ్మల

ఆంధ్ర రాష్ట్ర సంపదను మాజీ ముఖ్యమంత్రి జగన్ కొల్లగొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశం నుంచి బ్రిటిష్ వారిని ఎలా తరిమారో.. రాష్ట్రం నుంచి జగన్‌ను ప్రజలు తరిమికొట్టారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఖాజానా మొత్తం ఖాళీ అయ్యిందని పేర్కొన్నారు.

TDP: జగన్ చెప్పినట్లే ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి:  నిమ్మల రామానాయుడు

TDP: జగన్ చెప్పినట్లే ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి: నిమ్మల రామానాయుడు

వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan Reddy) చెప్పినట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయమని చెప్పారు.

AP Election 2024: నిమ్మల రామానాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం

AP Election 2024: నిమ్మల రామానాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం

పశ్చిమ గోదావరి జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లు నియోజవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నిమ్మల రామానాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న రామానాయుడుకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి