• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Minister  Ramanaidu: మాజీ సీఎం జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి

Minister Ramanaidu: మాజీ సీఎం జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్‌లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలులో ఉంచారు.

 Minister Ramanaidu: జగన్ పాలనలో సాగు నీటి ప్రాజెక్ట్‌లు నిర్వీర్యం

Minister Ramanaidu: జగన్ పాలనలో సాగు నీటి ప్రాజెక్ట్‌లు నిర్వీర్యం

జగన్ పాలనలో నీటి ప్రాజెక్ట్‌లు అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల జగన్ పాలన‌లో 20 ఏళ్లు జలవనరుల శాఖ వెనక్కు వెళ్లిందని చెప్పారు.

Nimmala Ramanaidu: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి

Nimmala Ramanaidu: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి

Andhrapradesh: కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం తాళ్ళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల మంత్రి విడుదల చేశారు.

Nimmala Ramanaidu: కృష్ణా డెల్లాకు రేపు సాగు, తాగు నీరు విడుదల

Nimmala Ramanaidu: కృష్ణా డెల్లాకు రేపు సాగు, తాగు నీరు విడుదల

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీరు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 890 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

Minister Nimmala: 34 మంది వృద్ధుల మృతికి జగన్ బాధ్యుడు..

Minister Nimmala: 34 మంది వృద్ధుల మృతికి జగన్ బాధ్యుడు..

ప.గో.జిల్లా: పింఛన్ తీసుకోవడానికి వచ్చి మండుటెండలు తట్టుకోలేక మరణించిన 34 మంది వృద్ధుల మృతికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని, వృద్ధుల మరణానికి కారణమైన జగన్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Minister Nimmala: అలాంటి వారికి త్వరలో రూ.15 వేల పింఛన్: మంత్రి నిమ్మల

Minister Nimmala: అలాంటి వారికి త్వరలో రూ.15 వేల పింఛన్: మంత్రి నిమ్మల

ప.గో.జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మానవతా వాది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష..

Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష..

కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.

Minister Nimmala Ramanaidu: పోలవరంలో ఎవరు, ఎలా దోచారో విచారిస్తాం

Minister Nimmala Ramanaidu: పోలవరంలో ఎవరు, ఎలా దోచారో విచారిస్తాం

జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్‌లలో తట్ట మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపించి మంత్రిని చేసిన 70 వేల నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.

CM Chandrababu: రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు చంద్రబాబు

CM Chandrababu: రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) రేపు(సోమవారం) పోలవరం పర్యటన ఖరారయింది. రేపు ఉదయం 11.45 గంటలకు పోలవరం రానున్నారు.

Nimmala Ramanaidu: రివర్స్ టెండరింగ్ పేరుతో..  ఆ ప్రాజెక్ట్ పనులను జగన్ విధ్వంసం చేశారు

Nimmala Ramanaidu: రివర్స్ టెండరింగ్ పేరుతో.. ఆ ప్రాజెక్ట్ పనులను జగన్ విధ్వంసం చేశారు

గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పనులు రెండు శాతం కూడా పూర్తి చేయలేదని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి