• Home » Nifty

Nifty

Stock Markets: హిండెన్‌బర్గ్ ఆరోపణల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

Stock Markets: హిండెన్‌బర్గ్ ఆరోపణల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

హిండెన్‌బర్గ్(Hindenburg) ఆరోపణల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ హిండెన్‌బర్గ్.. సెబీ చైర్‌పర్సన్‌పై ఆరోపణలు చేయడంతో ఇవాళ్టి మార్కెట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి.

Stock Markets: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ట్రెండ్ ఇలాగే ఉంటుందా..

Stock Markets: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ట్రెండ్ ఇలాగే ఉంటుందా..

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్టు 12న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, హిండెన్‌బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది.

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మదుపర్లకు కాసుల వర్షం

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మదుపర్లకు కాసుల వర్షం

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వారాంతంలో శుక్రవారం (ఆగస్టు 9న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 819.69 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 79,705.91 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 250.50 పాయింట్లు లేదా 1.04 శాతం లాభంతో 24,367.50 వద్ద ముగిసింది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ 327, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ 493 పాయింట్లు లాభపడింది.

Stock Market: 582 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. ఈ షేర్లలో భారీ పతనం

Stock Market: 582 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. ఈ షేర్లలో భారీ పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం (ఆగస్టు 8న) రోజంతా హెచ్చుతగ్గులకు లోనై చివరకు నష్టాలతో(losses) ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 582 పాయింట్లు పతనమై 78,886 వద్ద ముగిసింది. నిఫ్టీ(nifty) 181 పాయింట్లు పతనమై 24,117 వద్దకు చేరుకుంది. నిఫ్టీ బ్యాంక్ 38 పాయింట్లు పెరిగి 50,157 వద్ద స్థిరపడింది.

Multibagger Stock: మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి హైదరాబాద్ స్టాక్.. మూడేళ్లలోనే రూ.119 నుంచి రూ.668కి

Multibagger Stock: మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి హైదరాబాద్ స్టాక్.. మూడేళ్లలోనే రూ.119 నుంచి రూ.668కి

స్టాక్ మార్కెట్లో(stock market) అనేక మంది పెట్టుబడిదారులు ప్రతి ఏడాది మల్టీబ్యాగర్ స్టాక్‌ల(Multibagger Stock) కోసం వెతుకుతుంటారు. ఎందుకంటే ఈ స్టాక్స్‌పై పెట్టుబడి చేస్తే తక్కువ సమయంలోనే మంచి లాభాలను పొందవచ్చు. ఈ జాబితాలో ప్రస్తుతం హైదరాబాద్(hyderabad)‪‌లో కూడా ఓ కేంద్రం ఉన్న ఈ కంపెనీ చేరింది. ఈ సంస్థ గత మూడేళ్లలో మదుపర్లకు 460 శాతం లాభాలను అందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Investors: స్టాక్ మార్కెట్ల భారీ పతనం.. ఇన్వెస్టర్లకు ఇదే బెస్ట్ ఛాన్స్!

Investors: స్టాక్ మార్కెట్ల భారీ పతనం.. ఇన్వెస్టర్లకు ఇదే బెస్ట్ ఛాన్స్!

గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు(stock market) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు కూడా భారత స్టాక్ మార్కెట్‌ తీవ్ర నష్టాలతో ముగిసింది. అయితే ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు(investors) ఆందోళన చెందవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్‌లో భారీగా పతనమైన మంచి షేర్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందని అంటున్నారు.

Stock Market: భారీ నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్.. ఆవిరైన రూ.14 లక్షల కోట్లు..

Stock Market: భారీ నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్.. ఆవిరైన రూ.14 లక్షల కోట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ భారీ నష్టాలను నమోదు చేశాయి.

Market Outlook: వచ్చేవారం స్టాక్ మార్కెట్‌ తీరును నిర్ణయించే అంశాలివే..

Market Outlook: వచ్చేవారం స్టాక్ మార్కెట్‌ తీరును నిర్ణయించే అంశాలివే..

మళ్లీ స్టాక్ మార్కెట్(stock market) కొత్త వారం రానే వచ్చింది. అయితే వచ్చే వారం(August 5th 2024) స్టాక్ మార్కెట్‍‌పై ప్రభావం చూపనున్న ప్రధాన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేటు నిర్ణయం, స్థూల ఆర్థిక సూచీలు, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌ల ఆధారంగా రానున్న వారం మార్కెట్‌ గమనాన్ని ప్రభావితం చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

 Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. గంటల వ్యవధిలో రూ.4 లక్షల కోట్లు ఆవిరి

Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. గంటల వ్యవధిలో రూ.4 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డు సృష్టించగా, నేడు(శుక్రవారం) మాత్రం భారీగా పతనమైంది. సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.50 గంటల నాటికి సెన్సెక్స్ 890 పాయింట్ల నష్టపోయి 80,977 పరిధిలో ఉండగా, నిఫ్టీ 50 సూచీ 288 పాయింట్లు కోల్పోయి 24,722 స్థాయికి చేరుకుంది.

Vijay Mallya: విజయ్ మాల్యాపై మూడేళ్లపాటు సెబీ నిషేధం.. కారణమిదే

Vijay Mallya: విజయ్ మాల్యాపై మూడేళ్లపాటు సెబీ నిషేధం.. కారణమిదే

ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijay Mallya)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 3 సంవత్సరాల పాటు భారతీయ సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం విధించింది. దీంతో మాల్యా 3 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు చేయలేరు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి