• Home » Nepal

Nepal

నేపాల్‌లో బస్సు నదిలోకి దూసుకెళ్లి.. 27 మంది భారతీయుల మృతి

నేపాల్‌లో బస్సు నదిలోకి దూసుకెళ్లి.. 27 మంది భారతీయుల మృతి

నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పర్యటకులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో 27 మంది భారతీయులు మరణించారు.

Bus: నదిలో పడిన పర్యాటకుల బస్సు.. 14 మంది మృతి

Bus: నదిలో పడిన పర్యాటకుల బస్సు.. 14 మంది మృతి

దాదాపు 40 మంది భారతీయ టూరిస్టులతో వెళ్తున్న బస్సు(bus) ఘోర ప్రమాదానికి(accident) గురైంది. అబుఖైరేని, తనహున్ సమీపంలోని మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులు మరణించారు.

Helicopter Crash: కొండను ఢీ కొట్టిన హెలికాప్టర్.. చైనా టూరిస్టులు సహా అయిదుగురి దుర్మరణం

Helicopter Crash: కొండను ఢీ కొట్టిన హెలికాప్టర్.. చైనా టూరిస్టులు సహా అయిదుగురి దుర్మరణం

నేపాల్‌లో విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలిన(Helicopter Crash) ఘటనలో అందులో ఉన్న అయిదుగురూ మృతి చెందారు. ఇటీవలే ఓ విమానం కూలిన ఘటనలో 18 మంది మృతి చెందిన విషాదం మరువకముందే.. నువాకోట్‌ జిల్లాలోని శివపురిలో బుధవారం తాజా ప్రమాదం జరిగింది.

Nepal: టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం..!

Nepal: టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం..!

నేపాల్ రాజధాని కాఠ్మాండూలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కాఠ్మాండూ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ విమానం కూలిపోయింది. ఆ విమానంలో మొత్తం 19 మంది ఉన్నారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.

 Kathmandu : నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

Kathmandu : నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

నేపాల్‌ నూతన ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలి(72) ఆదివారం నియమితులయ్యారు. చైనా సానుభూతిపరుడిగా పేరొందిన ఓలి నేపాల్‌ ప్రధాని కావడం ఇది నాలుగో సారి. పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ నేతృత్వంలోని....

Nepal PM: నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ నియామకం.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..?

Nepal PM: నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ నియామకం.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..?

నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారంనాడు నియమించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవంతి శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Kathmandu: విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్‌ ప్రధాని ప్రచండ

Kathmandu: విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్‌ ప్రధాని ప్రచండ

నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ ఆ దేశ పార్లమెంటులో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్ష ఓడారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి.....

National : నేపాల్‌లో నదిలో పడిపోయిన రెండు బస్సులు

National : నేపాల్‌లో నదిలో పడిపోయిన రెండు బస్సులు

నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు సహా 65 మంది గల్లంతయ్యారు.

Landslides: కొండచరియలు విరిగిపడి, నదిలో పడ్డ 2 బస్సులు.. 63 మంది గల్లంతు

Landslides: కొండచరియలు విరిగిపడి, నదిలో పడ్డ 2 బస్సులు.. 63 మంది గల్లంతు

ప్రతికూల వాతావరణం నేపాల్(nepal) ప్రజలకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే నేడు ఉదయం మధ్య నేపాల్‌లోని మదన్ ఆషిర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో(Landslide Sweeps) అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న రెండు బస్సులు(buses) బోల్తా కొట్టి త్రిశూలి నది(Trishuli River)లో పడిపోయాయి.

T20 World Cup: రోహిత్‌తో గొడవ.. ఓవరాక్షన్ చేసిన బంగ్లా బౌలర్‌పై ఐసీసీ కొరడా

T20 World Cup: రోహిత్‌తో గొడవ.. ఓవరాక్షన్ చేసిన బంగ్లా బౌలర్‌పై ఐసీసీ కొరడా

అప్పుడప్పుడే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువ ఆటగాళ్లు ‘యాటిట్యూడ్’ పేరుతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ట్యాలెంట్ టన్నులకొద్దీ ఉంటుంది కానీ.. అంతకుమించి పొగరు చూపించి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి