Home » Nepal
నేపాల్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరిని, వారికి సహకరించిన మరో ముగ్గురిని ఉత్తరప్రదేశ్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. నిందితులు ఇద్దరూ నిషేధిత వేర్పాటువాద భావజాలంతో ముడిపడిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
నేపాల్ ప్రభుత్వం తమ రూపాయి మ్యాప్ డిజైన్‌ను మార్చబోతోంది. భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రబిందువైన కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను ఆ రూపాయి నాణెం నుంచి తొలగించనుంది.
నేపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏనుగు రూపంలో మృత్యువు ఓ కుటుంబాన్ని వెంటాడింది. 14 ఏళ్ల వ్యవధిలో నలుగురు కుటుంబసభ్యులను బలితీసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అమెరికా పౌరుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఇండియాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో నేపాల్ దేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ‘AISHE సర్వే’లో తేలింది.
నేపాల్ ప్రభుత్వ విధానాలపై స్థానిక యువత మళ్లీ ఉద్యమ బాట పట్టింది. ఖట్మాండూలో పలు చోట్ల నివసిస్తున్న నిర్వాసితులను బాలేన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం బలవంతంగా సంరక్షణ కేంద్రాలకు తరలించడంపై అక్కడి జెన్-జీ యువత మండిపడుతోంది.
పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నేపాల్ ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. ఇరు దేశాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనల్ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. పర్యటన నిమిత్తం ఈ రోజు నేపాల్ నుంచి ఢిల్లీకి రానున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మరో పేరు చేరింది. నేపాల్ స్టార్ ఓపెనర్ కుషాల్ భుర్టెల్ ఈ ఘనతను సాధించాడు. పురుషుల ఆసియా క్రీడాల టీ20 క్వాలిఫయర్-2026లో టోర్నీలో భాగంగా చైనాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భుర్టెల్ ఈ అరుదైన ఘనత సాధించాడు.