Home » Nellore
మన్నెం గోపాలకృష్ణారెడ్డి ఉన్నఫళంగా ఓ కంపెనీకి సీఈవో అయిపోయారు. అదేరోజు కోట్ల రూపాయల విలువైన సీజేఎ్‌ఫఎస్ భూ ములు కారుచౌకగా ఈ కంపెనీ పరమయ్యాయి.
గృహసముదాయాల్లో సీతారాముల ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ తెలిపారు.
బాలికను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే క్రమంలో వ్యాను డ్రైవర్ ఆమె యోగక్షేమాలు అడిగేవాడు. చదువు వివరాలు ప్రస్తావిస్తూ సొంత మనిషిలా నమ్మించాడు.
నెల్లూరులోని ఓ శిశుమందిర్‌లో ఏడో తరగతి చిన్నారిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ చిన్నారిని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి ఒడికట్టాడు కామాంధుడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు.
నెల్లూరు: ఏపీలో 27 వేల కి.మీ. రోడ్లలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అవన్నీ పునర్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.
Kakani Govardhan Reddy land scam: మాజీ మంత్రి కాకణి గోవర్థన్ రెడ్డి భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితులు కోరుతున్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఆంధ్రజ్యోతిలో సౌత్ మోపూరు గ్రామ సమస్యలపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. సౌత్ మోపూరులో సమస్యలు, అభివృద్దికి రూ.1.12 కోట్ల నిధులు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్: నలుగురు ఉండే కుటుంబానికి లక్షల చదరపు అడుగుల ప్యాలెస్‌లు ఎందుకంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న ఆయన కూటమి నేతల సంగతి చూస్తానంటే నవ్వొస్తోందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
పూర్వం రాజ్యాలను పాలించిన రాజులు పావురాలను పెంచేవారు. అలా పెంచిన పావురాలతో ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి లేఖలతో రాయబారం పంపేవారు. ఇందుకోసం వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది.. టెక్నాలజీ కూడా పెరిగింది. దీంతో కొంతమంది పావురాలతో పందేలు కాస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు వంతపాడుతున్నాడు. దేశంలో లౌకిక వాదాన్ని పరిరక్షించడానికి ఎర్ర జెండాలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి.