• Home » Nellore politics

Nellore politics

ABN Big Debate: నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుతో.. ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

ABN Big Debate: నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుతో.. ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్‌ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్‌లో చూసేయండి..

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

Nara Bhuvanevvari: ఏపీని రౌడీ రాజ్యం పరిపాలిస్తుంది

Nara Bhuvanevvari: ఏపీని రౌడీ రాజ్యం పరిపాలిస్తుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో కొనసాగుతోంది. ఆమెకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శనివారం నాడు వెంకటాచలం మండలంలోని పుంజలూరుపాడు గ్రామంలో ఆరణి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండె పోటుకు గురై నారాయణ రెడ్డి (54) మృతి చెందారు.

Nellore: ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి జిమ్మిక్కులు.. బయటపడ్డ భారీ కుట్ర..!

Nellore: ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి జిమ్మిక్కులు.. బయటపడ్డ భారీ కుట్ర..!

Nellore News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections) సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో ఈసారి వైసీపీ(YCP) ఓటమి దాదాపు ఖాయం అని ప్రజల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి తాను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పరిశీలనలో అడ్డగోలు నియామకాల వ్యవహారం..

Bollineni Ramarao: ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడను

Bollineni Ramarao: ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడను

ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ (TDP) ని వీడేది లేదని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు (Bollineni Ramarao) స్పష్టం చేశారు. సోమవారం నాడు నెల్లూరులో బొల్లినేని రామారావు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ముఖ్య నేతలతో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొల్లినేని మీడియాతో మాట్లాడుతూ... తనను ఒక్క మాట కూడా సంప్రదించకుండానే ఉదయగిరి అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం బాధించిందని అన్నారు.

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

AP Politics 2024: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి..

AP Politics: ఏం చేస్తారో చేసుకోండి.. సీఎం జగన్‌పై మాజీ మంత్రి ఫైర్..

AP Politics: ఏం చేస్తారో చేసుకోండి.. సీఎం జగన్‌పై మాజీ మంత్రి ఫైర్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(CM YS Jagan) టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ(Narayana) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. నెల్లూరులో బుధవారం మీడియాతో మాట్లాడిన నారాయణ.. ‘నీ రైడ్స్‌కి భయపడను. ఎన్ని సార్లు రైడ్స్ చేస్తారో చేసుకోండి.

YSRCP: విజయసాయిని నెల్లూరు నుంచి పోటీ చేయించడం వెనుక ఇంత జరిగిందా..!?

YSRCP: విజయసాయిని నెల్లూరు నుంచి పోటీ చేయించడం వెనుక ఇంత జరిగిందా..!?

AP Elections 2024: విజయసాయిరెడ్డి.. వైసీపీలో (YSR Congress) కీలక నేతగా.. పార్టీలో నంబర్-02గా వ్యవహరిస్తూ వస్తున్నారు.! రెండోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు.! ఇలా సాయిరెడ్డి (Vijayasai Reddy).. జగన్ (YS Jagan Reddy) బాగు కోరుతుంటే.. జగన్ మాత్రం విజయసాయిని బలి పశువున చేశారనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి...

AP Elections 2024: వైసీపీకి మరో ఊహించని షాక్.. పవన్‌తో టచ్‌లోకి ఎమ్మెల్యే..!

AP Elections 2024: వైసీపీకి మరో ఊహించని షాక్.. పవన్‌తో టచ్‌లోకి ఎమ్మెల్యే..!

AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార వైసీపీకి ( YSR Congress) వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ షాక్‌ల నుంచి తేరుకోకమునుపే ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతుండటంతో హైకమాండ్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.. మరికొందరు క్యూలో ఉన్నారు కూడా..

AP Politics: అనిల్ స్థానంలో ‘సిటీ’ నుంచి పోటీ చేసేదెవరు.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా..!?

AP Politics: అనిల్ స్థానంలో ‘సిటీ’ నుంచి పోటీ చేసేదెవరు.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా..!?

AP Elections 2024 : అనిల్ కుమార్ యాదవ్.. (Anil Kumar Yadav) నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.. అయితే ఈ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాతో క్లియర్ కట్‌గా తేలిపోయింది. వైసీపీ (YSRCP) హైకమాండ్ అనిల్‌ను ఎందుకు ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తోందో..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే సంగతి దేవుడెరుగు..? అవన్నీ ఇక్కడ అనవసరం. అనిల్ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు..? సీఎం జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మనసులో ఎవరున్నారు..? అనేది ఇప్పుడు నెల్లూరు సిటీలో (Nellore City) జరుగుతున్న చర్చ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి