• Home » NEET PG Exam

NEET PG Exam

Delhi : నీట్‌ ఫలితాల్లో.. రాజ్‌కోట్‌ రహస్యం!

Delhi : నీట్‌ ఫలితాల్లో.. రాజ్‌కోట్‌ రహస్యం!

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌..! ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్‌-యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవినీ ఎరగని రీతిలో.. రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎ్‌సలో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు..!

NEET: పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌ ఫలితాలు..

NEET: పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌ ఫలితాలు..

నీట్‌ పేపర్‌ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది.

CBI: నీట్ పేపర్ లీక్‌ కేసులో మరో నిందితుడి అరెస్ట్.. సమాధానాలు షేర్ చేసింది అతనే

CBI: నీట్ పేపర్ లీక్‌ కేసులో మరో నిందితుడి అరెస్ట్.. సమాధానాలు షేర్ చేసింది అతనే

నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అదుపులోకి తీసుకుంది. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.

Supreme Court: నీట్‌ వివాదంపై సుదీర్ఘంగా విచారించిన 'సుప్రీం'.. జులై 18కి వాయిదా

Supreme Court: నీట్‌ వివాదంపై సుదీర్ఘంగా విచారించిన 'సుప్రీం'.. జులై 18కి వాయిదా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ(NEET-UG 2024) పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం సుదీర్ఘంగా విచారించింది. అనంతరం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మొదట దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థన మేరకు ఇవాళే విచారణ చేపట్టి వాయిదాను పొడగించింది.

 Union Health Department : షెడ్యూలే ప్రకటించలేదు, వాయిదా ఎక్కడిది?

Union Health Department : షెడ్యూలే ప్రకటించలేదు, వాయిదా ఎక్కడిది?

నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌పై గందరగోళం నెలకొంది. నీట్‌ యూజీ జాతీయ కోటా కౌన్సెలింగ్‌ నిరవధికంగా వాయిదా పడిందని శనివారం వార్తలు వెలువడ్డాయి.

NEET UG: నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా.. కారణం అదే

NEET UG: నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా.. కారణం అదే

నీట్ పేపర్ లీకేజీ, అందులో జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో నేడు(శనివారం) జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్‌ని వాయిదా వేస్తూ మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

NBEMS : ఆగస్టు 11న నీట్‌-పీజీ పరీక్ష

NBEMS : ఆగస్టు 11న నీట్‌-పీజీ పరీక్ష

వాయిదా పడ్డ నీట్‌-పీజీ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్టు ‘నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎ్‌స)’ శుక్రవారం ప్రకటించింది.

Hyderabad: నీట్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ బుక్‌లెట్‌ సిద్ధం..

Hyderabad: నీట్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ బుక్‌లెట్‌ సిద్ధం..

నీట్‌- 2024 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థుల అవగాహన కోసం నీట్‌-2023 సీట్‌ అలాట్‌మెంట్‌ బుక్‌లెట్‌ను సిద్ధం చేసినట్లు కోటా పేజెస్‌ సంస్థ తెలిపింది.

NEET UG 2024: నీట్ పరీక్ష రద్దు సరికాదు.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్

NEET UG 2024: నీట్ పరీక్ష రద్దు సరికాదు.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్

నీట్ యూజీ 2024 పరీక్షను(NEET UG 2024) పూర్తిగా రద్దు చేయడం వల్ల పరీక్ష రాసిన లక్షలాది మంది నిజాయతీపరులకు అన్యాయం జరుగుతుందని.. కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై(NEET Paper Leakage) సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పింది.

NEET PG Exam Date: నీట్ పీజీ పరీక్ష తేదీలు విడుదల

NEET PG Exam Date: నీట్ పీజీ పరీక్ష తేదీలు విడుదల

పేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలను ప్రకటించారు. శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ కొత్త తేదీలను ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి