• Home » NEET PG Exam

NEET PG Exam

NEET PG 2025: నీట్ పీజీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..ఒకే షిప్టులో నిర్వహించాలని ఆదేశం..

NEET PG 2025: నీట్ పీజీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..ఒకే షిప్టులో నిర్వహించాలని ఆదేశం..

నీట్ ఎగ్జామ్ (NEET PG 2025) కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు శుభవార్త వచ్చేసింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఈ పరీక్ష విషయంలో ఒకే షిఫ్టులో నిర్వహించాలని బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Ramdas: నాటకమాడింది చాలు... నీట్‌ రద్దు చేయించండి

Ramdas: నాటకమాడింది చాలు... నీట్‌ రద్దు చేయించండి

నాటకమాడింది చాలు... ఇక నీట్‌ రద్దు చేయించండి.. అని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీట్‌కు హాజరైన విద్యార్థుల్లో పలువురు ఉత్తీర్ణులు కాలేమన్న భయంతో మనశ్శాంతి కోల్పోయి, మానసికంగా బాధపడుతున్నారని, ఇలాంటి మరణాలకు డీఎంకే ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

Welfare NEET Boost: కార్పొరేట్‌కు దీటుగా సంక్షేమ విద్యాసంస్థలు

Welfare NEET Boost: కార్పొరేట్‌కు దీటుగా సంక్షేమ విద్యాసంస్థలు

సంక్షేమ గురుకులాల స్థాయిని కార్పొరేట్‌ విద్యాసంస్థలతో సమానంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రులు తెలిపారు. నీట్‌ ఉచిత కోచింగ్‌ సెంటర్లను 10కి పెంచనున్నట్లు ప్రకటించారు

Bengaluru: జంధ్యం తొలగింపు వివాదంలో ఇద్దరి అరెస్టు

Bengaluru: జంధ్యం తొలగింపు వివాదంలో ఇద్దరి అరెస్టు

కర్ణాటకలోని కలబురగి నీట్‌ పరీక్షకేంద్రంలో విద్యార్థి జంధ్యం తొలగించిన ఘటనపై ఇద్దరు పరీక్ష కేంద్ర ఉద్యోగులను అరెస్ట్‌ చేశారు. ధార్మిక అభిమానం దెబ్బతినిందంటూ కేసు నమోదు కాగా, సంఘాలు నిరసనకు దిగాయి

NEET PG 2025: నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..

NEET PG 2025: నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..

NEET PG Exam Date 2025 Announced: నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారయ్యింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) 2025 నీట్ పీజీ పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తు ఫారం అందుబాటులోకి వస్తుంది. రిజిస్ట్రేషన్ విండో మే 7న క్లోజ్ అవుతుంది. పూర్తి వివరాల కోసం..

Chennai: మరొకరిని బలిగొన్న నీట్..

Chennai: మరొకరిని బలిగొన్న నీట్..

నీట్.. మరొకరిని బలిగొన్నది. డాక్టర్‌ కావాలన్న తన కోరిక నెరవేరదనే భయంతో ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

NEET Bill Rejection: నీట్‌ పై తమిళనాడు బిల్లు తిరస్కరణ

NEET Bill Rejection: నీట్‌ పై తమిళనాడు బిల్లు తిరస్కరణ

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 'నీట్' మినహాయింపు బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడం, అఖిలపక్ష సమావేశం 9న జరగనుందని సీఎంఎం స్టాలిన్‌ ప్రకటించారు

VP Jagdeep Dhankhar: ప్రభుత్వమే ఫైనల్‌

VP Jagdeep Dhankhar: ప్రభుత్వమే ఫైనల్‌

ప్రజాస్వామ్యంలో పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని, కోర్టులు పాలనలో జోక్యం చేసుకోకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. పార్లమెంటుకు, ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారి అని రాజ్యసభలో నిర్వహించిన చర్చలో స్పష్టం చేశారు

నీట్‌కు భయపడి ప్లస్‌-2 విద్యార్థిని ఆత్మహత్య

నీట్‌కు భయపడి ప్లస్‌-2 విద్యార్థిని ఆత్మహత్య

నీట్ పరీక్ష మరొకరిని బలిగొంది. నీట్ ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో దేవదర్శిని అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ పరీక్ష పుణ్యమాని చాలామంది విద్యార్థులు ఇప్పటికే తమ ప్రాణాలు తీసుకున్నారు.

పెన్‌, పేపర్‌ విధానంలోనే నీట్‌

పెన్‌, పేపర్‌ విధానంలోనే నీట్‌

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌-నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)-2025 నిర్వహణపరంగా ఓ స్పష్టత వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి