Home » NEET Paper Leak 2024
స్థానికత వ్యవహారంలో అర్హులందరినీ నీట్ కౌన్సెలింగ్‌కు అనుతించాలని.. కేవలం హైకోర్టును ఆశ్రయించినవారినే కౌన్సెలింగ్‌కు అనుమతించడం సరికాదని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
ఆదివారం జరగాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయడానికి శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలు రాయాల్సిన నగరాలను అభ్యర్థులకు ఇప్పటికే కేటాయించారని, చివరి నిమిషంలో వాయిదా వేస్తే చాలా అవస్థలు పడుతారని తెలిపింది.
నీట్ లీకేజీ పెద్ద ఎత్తున జరగనందునే ఆ పరీక్షను రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీచేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
నీట్ యూజీ పరీక్ష లీకేపీ ముగ్గురు సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని గత నెలలో తీర్పునిచ్చింది. అందుకు గల కారణాలను ఈ రోజు వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ జరిగిందని ధర్మాసనం అభిప్రాయ పడింది.
నీట్ యూజీ కౌన్సిలింగ్‌పై(NEET UG 2024) కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్టు14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు..
NEET UGC Revised Results: నీట్ యూజీ రివైజ్డ్ పరీక్షా ఫలితాలను, టాపర్ల వివరాలను ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఎంత పెద్ద దుమారానికి తెరలేపిందో అందరికీ తెలిసిందే. కొందరు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు రేకెత్తెడంతో.. విద్యార్థులంతా ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదం సుప్రీంకోర్టు..
'నీట్' లో అవకతవకలపై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా మధ్యలో అవాంతరం కలిగించేందుకు ప్రయత్నించిన ఒక న్యాయవాదిపై సీజేఐ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సెక్యూరిటీని పిలవండి' అంటూ సీరియస్ అయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సిస్టమిక్ పేపర్ లీకేజీని నిరూపించేందుకు తగిన సాక్ష్యాలు లేవు కాబట్టి.. మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన...